Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GT Vs CSK: టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకుంటారా.. నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ ఎలా ఉందంటే..!

16వ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రారంభ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. గత ఏడాది ఐపీఎల్ ను గెలుచుకున్న హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ ఈసారి కూడా టైటిల్ నిలుపుకోవాలని పట్టుదలగా ఉంది. నరేంద్ర మోడీ స్టేడియంలోని పిచ్ బ్యాటర్లకు సహకరిస్తున్నారని భావిస్తున్నారు. గత సీజన్‌లో ఈ వేదిక హోమ్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య బ్లాక్ బస్టర్ ఫైనల్‌తో సహా రెండు IPL మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. వేదికపై గతంలో జరిగిన టీ20 మ్యాచ్‌లను పరిశీలిస్తే, ఛేజింగ్ జట్టు పైచేయి సాధించింది.

దీంతో టాస్‌ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లో వర్షం కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది. 20 ఓవర్ల మ్యాచ్ సమయంలో గాలి వేగం గంటకు 13-18 కి.మీ. ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ నుంచి 33 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండవచ్చని అంచనా వేసింది. అయితే తేమ 50-57 శాతంగా ఉంటుందని భావిస్తోంది. గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ IPL 2023 మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం అవుతోంది.
మొబైల్ లో చూడాలనుకునే వారు Jio సినిమా యాప్, వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

GT Vs CSK match weather

జట్టు అంచనా..

గుజరాత్ టైటాన్స్:
హార్దిక్ పాండ్యా (సి), శుభమాన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే , జయంత్ యాదవ్, R. సాయి కిషోర్, నూర్ అహ్మద్, కేన్ విలియమ్సన్, ఓడియన్ స్మిత్, KS భరత్, శివం మావి, ఉర్విల్ పటేల్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ

GT Vs CSK match weather

చెన్నై సూపర్ కింగ్స్:
ఎంఎస్ ధోని (సి), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్, డ్వైన్ ప్రిటోరియస్, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే, మఠీ సింగజేత్, ముఖేష్ చౌదరి సింగ్, దీపక్ చాహర్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ, అజింక్యా రహానే, బెన్ స్టోక్స్, షేక్ రషీద్, నిశాంత్ సింధు, సిసంద మగల, అజయ్ మండల్, భగత్ వర్మ

Story first published: Friday, March 31, 2023, 11:55 [IST]
Other articles published on Mar 31, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+