Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 : ధోనీ పరువు గోవిందా.. దారుణంగా బౌలింగ్ చేసిన చెన్నై పేసర్!

ఈ ఏడాది ఐపీఎల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ట్రోఫీ నెగ్గింది. ఈ విజయంలో శ్రీలంక యువ సంచనలరం మతీష పతిరాణా పాత్ర ఎంత కీలకమైందో తెలియంది కాదు. సీజన్ ఆరంభంలో గాయం కారణంగా దీపక్ చాహర్ ఆడలేదు. ఇలాంటి సమయంలో కనీసం 20 ఏళ్లు కూడా పతిరాణా ఆ జట్టును ఆదుకున్నాడు.

ధోనీ కెప్టెన్సీలో అత్యంత ప్రమాదకరమైన డెత్ ఎడి‌టేటర్ చెన్నైకి అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న అతని సత్తాకు త్వరగానే ఆడుతున్నాడు. ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక మధ్య వన్డే సిరీస్ తాజాగా మొదలైంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక యంగ్ పేసర్ పతిరాణా కూడా అరంగేట్రం చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో అతనికి అనుకున్న ఆరంభం దక్కలేదు.

dhoni

ఐపీఎల్‌లో అత్యద్భుతంగా బౌలింగ్ చేసి, డెత్ ఓవర్లలో బ్యాటర్‌లు పతిరాణా వేసిన బంతులను ఆడేగలిగే వాళ్లు కాదు..కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం పతిరాణా తేలిపోయాడు. మొదటి మ్యాచ్‌లోనే ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు అతన్ని ఉతికి ఆరేశారు. దీంతో ఏకంగా 8.5 ఓవర్లలోనే 66 పరుగులు ఇచ్చాడు.

అతని బౌలింగ్ ఆడటం చాలా కష్టమని ఐపీఎల్‌లో పలువురు బ్యాటర్లు కితాబిచ్చారు. కానీ ఆఫ్ఘన్ బ్యాటర్లు మాత్రం పతిరాణాకు చుక్కలు చూపించారు. ధోనీ ఇష్టమైన బౌలర్‌‌గా ఎదిగిన పతిరాణా.. ఈ మ్యాచ్‌లో చాలా చెత్త రికార్డును నమోదు చేశాడు. పతిరాణాతోపాటు కొందరు కీలకమైన బౌలర్లను కూడా మా ఉంటాయి.

matheeshapathiranadhoni

చెత్త చూపించిన పట్టుదల, బనంలం మాలూవు. అదే సమయంలో ఐపీఎల్ ఆడే సమయంలో తమ బౌలర్లు అందరికీ ధోనీ ఒక వార్నింగ్ ఇచ్చాడు. 'కుర్రాళ్లు మరీ ఎక్కువ ఎక్స్‌ట్రాలు ఇచ్చారు. ఇది కనుక మార్కచుకోకపోతే వాళ్లంతా కొత్త కెప్టెన్‌ను ఎతుక్కోవాల్సి వస్తుంది' అని చెప్పాడు. కానీ పతిరాణా ఈ విషషయంలో కూడా చెన్నై ఫ్యాన్స్‌ను నీరుగార్చాడు.

IPL 2023

పతిరాణా ఈ మ్యాచ్‌లో ఏకంగా 16 వైడ్స్ వేశాడు. దీంతో ఛేజింగ్ కూడా ఆఫ్ఘన్‌కు చాలా ఇష్టయింది. శ్రీలంక నిర్దేశించిన 268 పరుగుల టార్గెట్‌ను పతిరాణా పుణ్యమా అని ఆఫ్ఘన్ ఈజీగా ఛేజ్ చేసేసింది. ఇది చూసిన చాలా మంది ఫ్యాన్స్.. పతిరాణాను తిడుతున్నారు. ధోనీ పరువు తీశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మరి రెండో మ్యాచులో అయినా పతిరాణా రాణిస్తాడేమో చూడాలి.

Story first published: Saturday, June 3, 2023, 13:22 [IST]
Other articles published on Jun 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+