ఐపీఎల్ 2021 జట్లు
ఐపీఎల్ 14వ సీజన్ ఏప్రిల్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్న 8 ఫ్రాంఛైజీ జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. గతేడాదిలానే ఐపీఎల్ 2021 ఈసారి మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్లేఆఫ్స్‌కు చేరుకునేందుకు ఎలాంటి అవకాశాన్ని వదులుకునేందుకు ఏ జట్టు సిద్ధంగా లేదు. 8 ఫ్రాంఛైజీలకు సంబంధించి పూర్తి వివరాలు