న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
ఢిల్లీ టీమ్ న్యూస్

2019లో ఢిల్లీ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌గా పేరును మార్చుకున్న తర్వాత ఆశించిన స్థాయిలో ఫలితాలు వచ్చాయి. యువకుడైన శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అద్భుతమైన ఆటతీరును కనబర్చింది. అంతేకాదు మంచి టాలెంట్ ఉన్న ఆటగాళ్లు ఢిల్లీ జట్టులో ఉండటంతో ఆ జట్టు గతేడాది ఫైనల్స్‌కు చేరుకోవడంలో లాభించింది. ఈ సీజన్‌లో మరింత మెరుగైన ఆటతీరును కనబర్చేందుకు సర్వం ఒడ్డుతోంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి

ఢిల్లీ
కెప్టెన్: రిషబ్ పంత్
కోచ్: రికీ పాంటింగ్
ఛాంపియన్‌షిప్: -
రన్నరప్: 2020
టీమ్స్ M W L PTS
14 10 4 20
14 9 5 18
14 9 5 18
14 7 7 14
14 7 7 14
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X