న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
చెన్నై టీమ్ న్యూస్

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకున్న క్రేజే వేరు. అయితే ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా చెన్నై సూపర్‌ కింగ్స్ జట్టు గతేడాది ప్లే ఆఫ్స్‌ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. కొత్త ఆటగాళ్ల రాకతో చెన్నై జట్టు బలంగా కనిపిస్తోంది. అదే సమయంలో కెప్టెన్ కూల్ ధోనీ ఈ జట్టును నడిపిస్తుండటం అదనపు బలం అనే చెప్పాలి. చెన్నై జట్టు ఎప్పుడూ ఫేవరెట్ జట్లలో ఒకటిగా ఉంటుందనే చెప్పాలి. అంతేకాదు మ్యాచ్ విన్నింగ్ ఆటగాళ్లతో ఆ జట్టు బలంగా కనిపిస్తోంది. సీఎస్‌కే జట్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి

చెన్నై
కెప్టెన్: MS ధోని
కోచ్: స్టీఫెన్ ప్లెమింగ్
ఛాంపియన్‌షిప్: 2010, 2011, 2018, 2021
రన్నరప్: 2008, 2012, 2013, 2015, 2019
టీమ్స్ M W L PTS
14 10 4 20
14 9 5 18
14 9 5 18
14 7 7 14
14 7 7 14
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X