న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
కోల్‌కతా టీమ్ న్యూస్
2020 సీజన్ నిరాశజనకంగా ప్రారంభమవడం, దినేష్ కార్తీక్ బ్యాటింగ్‌పై దృష్టి సారించేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా తప్పుకుని ఇంగ్లాండ్ వరల్డ్ కప్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కు బాధ్యతలు అప్పగించాడు. ఐపీఎల్ 2018 సీజన్‌లో దినేశ్ కార్తీక్ సారథ్యంలో అదరగొట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్ 2019 సీజన్‌లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. చెన్నై మాదిరే బలమైన ఫ్యాన్ బేస్ కలిగిన కోల్‌కతా ఈ సారి మంచి ప్రదర్శన కనబర్చాలని భావిస్తోంది. అండ్రూ రసెల్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు.. ఒక్కసారిగా మ్యాచ్‌ను తమవైపు తిప్పే బౌలర్లున్న కోల్‌కతా.. వేలంలో కూడా టాలెంటెడ్ ప్లేయర్లను దక్కించుకుంది. టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న కేకేఆర్ టీమ్‌కు సంబంధించిన సమాచారం ఇక్కడ ఉంది.
కోల్‌కతా
కెప్టెన్: ఇయాన్ మోర్గాన్
కోచ్: Chandrakant Pandit
ఛాంపియన్‌షిప్: 2012, 2014
రన్నరప్: -
టీమ్స్ M W L PTS
14 9 5 18
14 8 6 16
14 7 7 14
14 7 7 14
14 7 7 14
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X