న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌.. వాట్సాప్‌లో క్రికెట్‌ స్టిక్కర్స్

IPL 2019 : IPL 2019 Cricket Stickers Now In WhatsApp || Oneindia Telugu
IPL 2019: WhatsApp introduces Cricket Stickers, Here is how to download

ప్రస్తుతం క్రికెట్ అభిమానులు ఐపీఎల్‌ ఫీవర్‌తో ఉన్నారు. ఎక్కడ మ్యాచ్ జరిగినా అభిమానులు పెద్ద సంఖ్యలో మైదానంకు వెళ్లి తన సొంత జట్లకు మద్దతుగా నిలుస్తున్నారు. లీగ్ దశ మే 5తో ముగుస్తుంది. ఆ తర్వాత ప్లే ఆఫ్, ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్‌ జరగనుంది. అనంతరం ఓ 15 రోజుల గ్యాప్ తర్వాత మెగా టోర్నీ ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ తన యూజర్ల కోసం క్రికెట్‌ స్టిక్కర్లను అంబుబాటులోకి తెచ్చింది.

అయితే ఆండ్రాయిడ్‌ వినియోగదారులు మాత్రమే ఈ క్రికెట్‌ స్టికర్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఐఫోన్‌ వినియోగిస్తున్న వినియోగదారులకు త్వరలో అందుబాటులోకి వస్తాయి. 'భారత దేశంలో క్రికెట్‌ అభిమానులు ఎక్కువ. ప్రస్తుతం అభిమానులు క్రికెట్ ఫీవర్‌తో వణికిపోతున్నారు. ఐపీఎల్‌-12 అభిమానులను అలరిస్తోంది' అని వాట్సాప్‌ తెలిపింది.

'మీ ఫేవరెట్‌ టీమ్‌, క్రికెటర్‌కు వాట్సాప్‌ వేదికగా మద్దతు తెలపండి. ఐపీఎల్‌ ఫీవర్‌ను నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అది వాట్సాప్‌ కూడా' అంటూ వాట్సాప్‌ పేర్కొంది. ఇక ఆలస్యమెందుకు వాట్సాప్‌ స్టికర్లను డౌన్‌లోడ్‌ చేసుకుని ఎంజాయ్ చేయండి. స్టికర్లను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి, ఎలా ఉపయోగించాలనే సూచనలను కూడా వాట్సాప్‌ తెలిపింది.

Story first published: Tuesday, April 30, 2019, 12:06 [IST]
Other articles published on Apr 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X