Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ రికార్డుల: కెప్టెన్‌గా ధోని, సిక్సుల్లో గేల్, అత్యధిక పరుగులు కోహ్లీవే

IPL 2019 : Indian Premier League Past Eleven Seasons Records ! | Oneindia Telugu
IPL 2019: The key numbers over the years

హైదరాబాద్: మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్ల ఆటగాళ్లు తమ సొంత మైదానాల్లో ఇప్పటికే ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. మార్చి 23న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్‌లో కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో గత పదకొండు సీజన్లలో నమోదైన రికార్డులు మీకోసం ప్రత్యేకం...

జట్టు రికార్డులు

జట్టు రికార్డులు

3 - అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్లు: చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్

9 - వరుసగా అత్యధిక మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన జట్లు: 2014లో ఢిల్లీ డేర్ డెవిల్స్, 2012లో పూణె వారియర్స్

263/5 - అత్యధిక జట్టు స్కోరు: 2013లో పూణె వారియర్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

49 - అత్యల్ప జట్టు స్కోరు: 2017లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

అత్యధిక పరుగులు:

అత్యధిక పరుగులు:

  • 4985- సురేశ్ రైనా
  • 4948 - విరాట్ కోహ్లీ
  • 4493 - రోహిత్ శర్మ
  • 4217 -గౌతమ్ గంభీర్
  • క్రిస్ గేల్

    క్రిస్ గేల్

    175 - ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. 2013లో పూణె వారియర్స్ జట్టుపై క్రిస్ గేల్ ఈ స్కోరు నమోదు చేశాడు.

    6 - ఐపీఎల్‌లో అత్యధిక సిక్సులు - క్రిస్ గేల్

    973 - ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు - విరాట్ కోహ్లీ

    39 - ఎక్కువ హాఫ్ సెంచరీలు - డేవిడ్ వార్నర్

    అత్యధిక వికెట్లు

    అత్యధిక వికెట్లు

    154 - లసిత్ మలింగ

    ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు - డ్వేన్ బ్రావో - 32

    బెస్ట్ ఎకానమీ రేట్ - 6.54 సునీల్ నరేన్

    అత్యధిక హ్యాట్రిక్స్ - 3 - అమిత్ మిశ్రా

    అత్యధిక క్యాచ్‌లు

    అత్యధిక క్యాచ్‌లు

    95- సురేశ్ రైనా

    ఒక సీజన్‌లో అత్యధిక క్యాచ్‌లు - 19 - ఏబీ డివిలియర్స్ (2016)

    వికెట్ కీపర్‌గా ఎక్కువ డిస్మిసల్స్ - 124 - దినేశ్ కార్తీక్

    కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు - 159 - ధోని

    ఒక వేదికలో ఎక్కువ మ్యాచ్‌లు జరిగింది - 74 - బెంగళూరు

Story first published: Wednesday, March 20, 2019, 11:33 [IST]
Other articles published on Mar 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+