న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
రాజస్థాన్ టీమ్ న్యూస్

ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో టైటిల్ విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆ తర్వాత ఏ సీజన్‌లోనూ మెరుపులు మెరిపించలేదు. బాల్ టాంపరింగ్ ఘటన కారణంగా గత సీజన్‌లో ఆ జట్టు మ్యాచ్ విన్నర్, ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను కోల్పోవడంతో అభిమానులను నిరాశకు గురి చేసింది. గత సీజన్‌లో స్మిత్ లేకున్నా రహానే నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుతమైన విజయాలను అందుకుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో తిరిగి స్టీవ్ స్మిత్ చేరడం ఆ జట్టుకు గట్టి ఊరటనివ్వనుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు గురించి మరింత సమాచారం...

రాజస్థాన్
కెప్టెన్: అజింక్య రహానే
కోచ్: Kumar Sangakkara
ఛాంపియన్‌షిప్: 2008
రన్నరప్: -
టీమ్స్ M W L PTS
14 9 5 18
14 9 5 18
14 9 5 18
14 6 8 12
14 6 8 12
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X