మార్చి 22వ తేదీన ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరుగుతుంది. ఈ టీ20 బ్లాస్ట్‌లో ప్రతీ జట్టు లీగ్ దశలో పాల్గొని తొలి నాలుగు స్థానాల్లో నిలిచేందుకు పోటీపడతాయి. అనంతరం ప్లే ఆఫ్స్‌కు దూసుకెళుతాయి.
# టీమ్స్ | M | W | L | T | N/R | Pts | NRR |
---|---|---|---|---|---|---|---|
ముంబై | 14 | 9 | 5 | 0 | 0 | 18 | 0.421 |
చెన్నై | 14 | 9 | 5 | 0 | 0 | 18 | 0.131 |
ఢిల్లీ | 14 | 9 | 5 | 0 | 0 | 18 | 0.044 |
హైదరాబాద్ | 14 | 6 | 8 | 0 | 0 | 12 | 0.577 |
కోల్‌కతా | 14 | 6 | 8 | 0 | 0 | 12 | 0.028 |
పంజాబ్ | 14 | 6 | 8 | 0 | 0 | 12 | -0.251 |
రాజస్థాన్ | 14 | 5 | 8 | 0 | 1 | 11 | -0.449 |
బెంగళూరు | 14 | 5 | 8 | 0 | 1 | 11 | -0.607 |
టీమ్స్ | M | W | L | PTS |
---|---|---|---|---|
14 | 9 | 5 | 18 | |
14 | 9 | 5 | 18 | |
14 | 9 | 5 | 18 | |
14 | 6 | 8 | 12 | |
14 | 6 | 8 | 12 |