For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

IPL 2019:KXIP vs KKR: Kolkata Knight Riders have won the toss and have opted to field

మొహాలి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మరికొద్ది సేపట్లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ దినేశ్ కార్తీక్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌కు పంజాబ్ రెండు మార్పులు చేసింది. మిల్లర్, ముజీబ్ స్థానాల్లో సామ్ కర్రన్, టైలు జట్టులోకి వచ్చారు. మరోవైపు కోల్‌కతా ఎలాంటి మార్పులు చేయలేదు.

పాయింట్ల పట్టికలో ఆరు, ఏడు స్థానాల్లో ఉన్న ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ అత్యంత కీలకం. ప్రస్తుతం పంజాబ్, కోల్‌కతాలు 10 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. ఈ రెండు జట్లకు రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇరు జట్లు మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే 14 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

1
45928

జట్లు:

కోల్‌కతా నైట్‌రైడర్స్:
క్రిస్‌ లిన్, సునీల్ నరైన్, శుభమన్ గిల్, నితీశ్ రాణా, రాబిన్ ఉతప్ప, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్, కెప్టెన్), ఆండ్రీ రసెల్, పీయూస్ చావ్లా, రింకు సింగ్, గుర్నే, సందీప్ వార్రియర్ .

కింగ్స్ ఎలెవన్ పంజాబ్:
కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, రవిచంద్రన్ అశ్విన్, సామ్ కర్రన్, సిమ్రాన్ సింగ్, మురుగన్ అశ్విన్, మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, టై.

Story first published: Friday, May 3, 2019, 19:51 [IST]
Other articles published on May 3, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+