Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్: క్రిస్‌ లిన్‌ 1000

IPL 2019: Kolkata openar Chris Lynn complets 1000 ipl runs

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్యాట్స్‌మెన్‌, ఓపెనర్ క్రిస్‌ లిన్‌ ఓ అరుదైన రికార్డును చేరుకున్నాడు. క్రిస్‌ లిన్‌ ఐపీఎల్‌లో 1000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. కోల్‌కతా వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్‌లో చహర్ వేసిన తొలి ఓవర్ నాలుగో బంతికి క్రిస్‌ లిన్‌ బౌండరీ బాది 1000 పరుగుల మార్క్ చేరుకున్నాడు.

టాస్‌ ఓడి మొదటగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టు బ్యాట్స్‌మెన్‌ బౌండరీల మోత మోగిస్తున్నారు. ఓపెనర్‌ సునిల్‌ నరైన్‌ త్వరగానే పెవిలియన్ చేరినా.. క్రిస్‌ లిన్‌ ఫోర్లు, సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ క్రమంలోనే 50 (36 బంతుల్లో 7x4, 2x6) అర్ధ సెంచరీ చేసాడు. తాహిర్ బౌలింగ్ లో సింగల్ తీసి అర్ధ సెంచరీ పూర్తి చేసాడు. ఐపీఎల్‌లో క్రిస్‌ లిన్‌కు ఇది 8వ అర్ధ సెంచరీ.

IPL 2019: Kolkata openar Chris Lynn complets 1000 ipl runs

క్రిస్‌ లిన్‌కు తోడు నితీష్ రాణా కూడా పోటీపడి ఆడుతున్నాడు. దీంతో కోల్‌కతా ఇప్పటికే మంచి స్థితిలో నిలిచింది. ఈ ఇద్దరు ప్రస్తుతం నిలకడగా ఆడుతున్నారు. 9 ఓవర్లు పూర్తయ్యేసరికి ఒక వికెట్ నష్టానికి కోల్‌కతా 24 పరుగులు చేసింది. క్రీజులో లిన్‌ (50), రాణా (14)లు ఉన్నారు.

Story first published: Sunday, April 14, 2019, 17:20 [IST]
Other articles published on Apr 14, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+