For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న ముంబై

IPL 2019, KKR vs MI: Mumbai Indians have won the toss and have opted to field

ఐపీఎల్ టోర్నీలో భాగంగా కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మరికొద్ది సేపట్లో కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. వరుసగా ఆరు మ్యాచుల్లో ఓటమిపాలైన కోల్‌కతా నైట్‌రైడర్స్.. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ముంబై ప్లేఆఫ్స్‌కు చేరుకొంటుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

జట్లు:
ముంబై ఇండియన్స్:
క్వింటన్ డీకాక్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), లెవీస్, సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, రాహుల్ చాహర్, లసిత్ మలింగ, జస్ప్ర్పీత్ బుమ్రా, బరిందర్ శ్రాన్.

కోల్‌కతా నైట్‌రైడర్స్:
క్రిస్‌లిన్, సునీల్ నరైన్, రాబిన్ ఉతప్ప, శుభమన్ గిల్, నితీశ్ రాణా, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్, కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రసెల్, పీయూస్ చావ్లా, సందీప్, గుర్నే.

Story first published: Sunday, April 28, 2019, 19:56 [IST]
Other articles published on Apr 28, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+