న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC vs SRH: కోట్లాలో ఢిల్లీ బ్యాటింగ్, కెప్టెన్‌గా భువనేశ్వర్

IPL 2019, DC vs SRH IPL Score: SunRisers Hyderabad To Bowl Against Delhi Capitals

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో మ్యాచ్‌కి సిద్ధమైంది. ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గాయం నుంచి రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియన్స్ కోలుకోక పోవడంతో ఈ మ్యాచ్‌లో కూడా భువీనే నాయకత్వం వహిస్తున్నాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ సీజన్‌లో ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగు పాయింట్లతో ఉన్నాయి. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన ఫామ్‌తో కనిపిస్తోంది. సన్‌రైజర్స్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది.

అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే గత సీజన్లలో పేలవ ప్రదర్శన చేసినప్పటికీ, ఈ సీజన్‌లో మాత్రం బలంగా కనిపిస్తోంది. ఢిల్లీ ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింట విజయం సాధించింది.

1
45772

జట్ల వివరాలు:
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: భువనేశ్వర్‌ కుమార్‌(కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో(వికెట్‌ కీపర్‌), విజయ్‌ శంకర్‌, మనీశ్‌పాండే, దీపక్‌ హుడా, మహమ్మద్‌ నబీ, రషీద్ ఖాన్, సందీప్‌ శర్మ, సిద్ధార్థ్ కౌల్‌.
ఢిల్లీ క్యాపిటల్స్‌: శ్రేయస్‌ అయ్యర్‌(కెప్టెన్‌), పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), ఇన్‌గ్రామ్‌, క్రిస్‌ మోరిస్‌, అక్షర్‌ పటేల్‌, కగిసో రబాడ, అవేశ్‌ ఖాన్‌, సందీప్‌ లమిచానే.

Story first published: Thursday, April 4, 2019, 20:22 [IST]
Other articles published on Apr 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X