For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోట్లాలో DC vs KKR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

DC

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా శనివారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ సొంతగడ్డపై ఈ మ్యాచ్ జరుగుతుండటంతో ఈ మ్యాచ్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

తొలి మ్యాచ్‌లో ముంబైపై గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడియింది. దీంతో సొంతగడ్డపై పుంజుకోవాలని ఆశిస్తోంది. మరోవైపు, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలను నమోదు చేసింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ఆండ్రీ రసెల్ భారీ స్కోర్లు సాధించి కీలకంగా వ్యవహారించాడు.

1
45766

జట్ల వివరాలు:
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇంగ్రామ్, హనుమ విహారి, క్రిస్ మోరీస్, సందీప్ లామిచె, కగిసొ రబాడ, హర్షల్ పటేల్, అమిత్ మిశ్రా

కోల్‌కతా: క్రిస్‌లిన్, నితీశ్ రాణా, రాబిన్ ఉతప్ప, నిక్కీ నాయక్, దినేశ్ కార్తీక్ ( వికెట్ కీపర్, కెప్టెన్), శుభమన్ గిల్, ఆండ్రీ రసెల్, పీయూస్ చావ్లా, కుల్దీప్ యాదవ్, లూకీ ఫర్గూసన్, ప్రసీద్ క్రిష్ణ

Story first published: Saturday, March 30, 2019, 20:11 [IST]
Other articles published on Mar 30, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+