For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2019, CSK vs DC: హెడ్ టు హెడ్ రికార్డు, కీలక ఆటగాళ్లు వీరే!

IPL 2019, CSK vs DC: Ground stats, head-to-head record, key players and predicted XI

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కి చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటికే ఈ రెండు జట్లు ప్లేఆఫ్ బెర్తుని ఖాయం చేసుకున్నాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నఈ రెండు జట్లు ఈ సీజన్‌లో తలపడటం ఇదే రెండోసారి.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

చివరగా ఢిల్లీ వేదికగా ఈ రెండు జట్లు తలపడిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్లు తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక విజయాలను నమోదు చేసిన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. అయితే, గత రెండు, మూడు మ్యాచ్‌లుగా సీఎస్‌కే ఆటగాళ్లు ఆ స్థాయి ప్రదర్శన చేయడం లేదు.

సీఎస్‌కే చివరగా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట ఓడిపోయింది. మరోవైపు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలను నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. అంతేకాదు ఏడేళ్లలో తొలిసారి ప్లేఆఫ్‌కు చేరింది. ఢిల్లీ విజయాల్లో ధావన్, రబాడ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరోవైపు చెన్నై కూడా 8 మ్యాచ్‌‌ల్లో విజయం సాధించినప్పటికీ రన్ రేట్ విషయంలో ఢిల్లీ కాస్త మెరుగ్గా ఉంది. టోర్నీలో భాగంగా బుధవారం ఈ రెండు తలపడుతున్న నేపథ్యంలో మ్యాచ్ విశేషాలు మీకోసం...

CSK vs DC మ్యాచ్ డిటేల్స్

CSK vs DC మ్యాచ్ డిటేల్స్

తేదీ: బుధవారం, 1 May 2019

సమయం: 08:00 PM IST

వేదిక: MA Chidambaram Stadium, Chennai

లైవ్ టెలికాస్ట్: Star Network

ఆన్‌లైన్ స్ట్రీమింగ్: Hotstar

వేదికలో నమోదైన గణాంకాలు

వేదికలో నమోదైన గణాంకాలు

మొత్తం మ్యాచ్‌లు: 54

Matches won batting first: 33

Matches won bowling first: 20

Average 1st Inns score: 164

Average 2nd Inns score: 151

CSK vs DC హెడ్ టు హెడ్ రికార్డు

CSK vs DC హెడ్ టు హెడ్ రికార్డు

Total: 19

CSK: 13

DC: 6

కీలక ఆటగాళ్లు

కీలక ఆటగాళ్లు

చెన్నై సూపర్ కింగ్స్

షేన్ వాట్సన్, దోని, ఇమ్రాన్ తాహిర్

ఢిల్లీ క్యాపిటల్స్

శిఖర్ ధావన్, రిషబ్ పంత్, కగిసో రబాడ

జట్ల వివరాలు

జట్ల వివరాలు

ఢిల్లీ క్యాపిటల్స్

పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), కొలిన్ ఇన్‌గ్రామ్, రూథర్‌ఫర్డ్‌, అక్షర పటేల్, అమిత్ మిశ్రా, కగిసో రబాడ, ఇషాంత్ శర్మ, సందీప్ లమిచానే

చెన్నై సూపర్ కింగ్స్

షేన్ వాట్సన్, డుప్లెసిస్, మురళీ విజయ్, అంబటి రాయుడు, సురేశ్ రైనా, కేదార్ జాదవ్, ధోని, జడేజా, బ్రావో, దీపక్ చాహర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్

Story first published: Tuesday, April 30, 2019, 18:13 [IST]
Other articles published on Apr 30, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+