Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రాక్టీస్‌ సెషన్‌లో చెన్నై ఆటగాళ్లు

IPL 2019: CSK players sweat it out in practice session

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) సీజన్‌ -12లో భాగంగా ఈ రోజు రాత్రి చెన్నై వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనుంది. ఈ నేపథ్యంలో చెన్నై ఆటగాళ్లు సీఎస్‌కే హెడ్ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ సారథ్యంలో ప్రాక్టీస్ చేశారు. చెన్నై ఆటగాళ్లు రవీంద్ర జడేజా, ఇమ్రాన్ తాహీర్, షేన్ వాట్సన్, దీపక్ చహర్, సురేష్ రైనాలు ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నారు.

స్టార్ ఆటగాళ్లు సురేష్ రైనా, వాట్సన్, జడేజాలు బ్యాటింగ్ ప్రాక్టీస్‌ చేయగా.. తాహీర్, చహర్ లు బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. అయితే చెన్నై కెప్టెన్ ధోనీ మాత్రం ప్రాక్టీస్‌కి దూరంగా ఉన్నాడు. ప్రాక్టీస్‌కి సంబందించిన పోటోలను చెన్నై తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇప్పటి వరకు 5 మ్యాచులు ఆడి నాలుగింట్లో విజయాలు సాధించింది. ప్రస్తుతం చెన్నై 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.

IPL 2019: CSK players sweat it out in practice session
IPL 2019: CSK players sweat it out in practice session
Story first published: Tuesday, April 9, 2019, 13:39 [IST]
Other articles published on Apr 9, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+