Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2019: డిఫెండింగ్‌ చాంపియన్‌ టైటిల్‌ని చెన్నై నిలబెట్టుకునేనా?

IPL 2019 : Complete Squad Of MS Dhoni-Led CSK | Oneindia Telugu
Chennai Super Kings

హైదరాబాద్: మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్‌కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో తాజా సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌‌గా బరిలోకి దిగనున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ తన టైటిల్‌ను నిలబెట్టుకోవాలని ఆశిస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ మూడు సార్లు( 2010, 2011, 2018లో) టైటిళ్లను సొంతం చేసుకుంది.

2013లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు బెట్టింగ్‌‌కు పాల్పడ్డాయన్న ఆరోపణలు రావడంతో రెండేళ్ల పాటు నిషేధానికి గురయ్యాయి. నిషేధం పూర్తయిన తర్వాత 2018లో తిరిగి పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించి ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది.

టైటిల్ వేటలో ఫేవరేట్‌గా

టైటిల్ వేటలో ఫేవరేట్‌గా

ఈ నేపథ్యంలో ఈసారి కూడా చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ వేటలో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. చెన్నై జట్టుకు ధోనియే బలం. మిస్టర్ కూల్‌గా పేరొందిన ధోని జట్టులోని మిగతా ఆటగాళ్లందరూ ఒత్తిడిలో ఉన్నప్పటికీ వ్యూహాలు రచించడంలో దిట్ట. ధోని జట్టులో ఉంటే అటు ఆటగాళ్లతో పాటు ఇటు అభిమానుల్లో కూడా ఒకరకమైన ఉత్సాహం వస్తుంది

 ఐపీఎల్ 2019లో చెన్నై సూపర్ కింగ్స్:

ఐపీఎల్ 2019లో చెన్నై సూపర్ కింగ్స్:

సొంత మైదానం: చిదంబరం స్టేడియం, చెన్నై

జట్టులోని ఆటగాళ్లు: 25 (8 విదేశీయులు)

కోచ్: స్టీఫెన్ ఫ్లెమింగ్

కోచ్: స్టీఫెన్ ఫ్లెమింగ్

ఐపీఎల్ 2019 వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:

మోహిత్ శర్మ - రూ. 5 కోట్లు

రుతురాజ్ గైక్వాడ్ - రూ. 20 లక్షలు

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు:

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు:

మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనా, డుప్లెస్సిస్‌, మురళీ విజయ్‌, రవీంద్ర జడేజా, సామ్‌ బిలింగ్స్‌, మిచెల్‌ సాంట్నర్‌, డేవిడ్‌ విల్లీ, డ్వాన్ బ్రావో, షేన్‌ వాట్సన్‌, లుంగి ఎంగిడి, ఇమ్రాన్‌ తాహిర్‌, కేదార్‌ జాదవ్‌, అంబటి రాయుడు, హర్బజన్‌ సింగ్‌, దీపక్‌ చాహర్‌, ఆసిఫ్‌, కర్న్‌ శర్మ, ధ్రువ్‌ షోరే, ఎన్‌.జగదీశన్‌, శార్దాల్‌ ఠాకూర్‌, మోను కుమార్‌, చైతన్య బిష్నోయ్‌

Story first published: Monday, March 18, 2019, 14:05 [IST]
Other articles published on Mar 18, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+