For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ వేలం 2018: ఇప్పటివరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీరే

By Nageshwara Rao
IPL 2018 auction LIVE: Full list of players sold

హైదరాబాద్: బెంగళూరు వేదికగా శనివారం (జనవరి 27)న ఐపీఎల్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్ వేలం మార్నింగ్ సెషన్‌లో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. బెన్ స్టోక్స్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. 12.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.

అయితే వేలంలో క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిన అంశం ఏమిటంటే వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్‌ను ఏ ప్రాంఛైజీ కొనుగోలు చేయకపోవడం. ఇక, కర్ణాటకకు చెందిన బ్యాట్స్‌మెన్లు కేఎల్ రాహుల్, మనీష్ పాండే ఈసారి వేలంలో అత్యధిక ధర పలికిన స్వదేశీ ఆటగాళ్లుగా నిలిచారు.

కేఎల్ రాహుల్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రూ. 11 కోట్లు పెట్టి కొనుగోలు చేయగా, మనీష్ పాండే కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ. 11 కోట్లు వెచ్చించింది. శనివారం జరిగిన ఐపీఎల్ మార్నింగ్ సెషన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాజ్ జట్టు సహా యజమాని ప్రీతి జింటా చాలా ఉత్సాహాంగా కనిపించారు.

ఈ సెషన్ పంజాబ్ ప్రాంఛైజీ రవిచంద్రన్ అశ్విన్ (రూ. 7.6 కోట్లు), యువరాజ్ సింగ్ (రూ. 2కోట్లు), ఆరోన్ ఫించ్ (రూ. 6.2 కోట్లు), కరుణ్ నాయర్ (రూ. 5.6 కోట్లు), డేవిడ్ మిల్లర్ (రూ. 3 కోట్లు-రైట్ టు మ్యాచ్)లను వేలంలో కొనుగోలు చేసింది. ఇక, గంభీర్‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు రూ. 2.6 కోట్లకు దక్కించుకుంది.

Complete list of players sold [As on 6:30pm IST, January 27):


ఐపీఎల్ వేలం 2018: కీలక ఆటగాళ్లు
Shikhar Dhawan Rs 5.2 crore [RTM] SRH
R Ashwin Rs 7.6 crore KXIP
Kieron Pollard Rs 5.4 crore [RTM] MI
Ben Stokes Rs 12.5 crore RR
Faf du Plessis Rs 1.6 crore [RTM] CSK
Ajinkya Rahane Rs 4 crore [RTM] RR
Mitchell Starc Rs 9.4 crore KKR
Harbhajan Singh Rs 2 crore CSK
Shakib Al Hasan Rs 2 crore SRH
Glenn Maxwell Rs 9 crore DD
Gautam Gambhir Rs 2.8 crore DD
Dwayne Bravo Rs 6.4 crore [RTM] CSK
Kane Williamson Rs 3 crore SRH
Yuvraj Singh Rs 2 crore KXIP


క్యాప్డ్ బ్యాట్స్‌మెన్:
Karun Nair Rs 5.6 crore KXIP
KL Rahul Rs 11 crore KXIP
David Miller Rs 3 crore [RTM] KXIP
Aaron Finch Rs 6.2 crore KXIP
Brendon McCullum Rs 3.6 crore RCB
Jason Roy Rs 1.5 crore DD
Chris Lynn Rs 9.6 crore KKR
Manish Pandey Rs 11 crore SRH


క్యాప్డ్ ఆల్ రౌండర్స్:
Chris Woakes Rs 7.4 crore RCB
Carlos Brathwaite Rs 2 crore SRH
Shane Watson Rs 4 crore CSK
Kedar Jadhav Rs 7.8 crore CSK
Colin de GrandhommeRs 2.2 crore RCB
Yusuf Pathan Rs 1.9 crore SRH
Colin Munro Rs 1.9 crore DD
Stuart Binny Rs 50 lakh RR
Marcus Stoinis Rs 6.2 crore [RTM] KXIP
Moeen Ali Rs 1.7 crore RCB


క్యాప్డ్ వికెట్ కీపర్లు:
Quinton de Kock Rs 2.8 crore RCB
Wriddhiman Saha Rs 5 crore SRH
Dinesh Karthik Rs 7.4 crore KKR
Robin Uthappa Rs 6.4 crore KKR
Sanju Samson Rs 8 crore RR
Ambati Rayudu Rs 2.2 crore CSK
Jos Buttler Rs 4.4 crore RR


క్యాప్డ్ బౌలర్లు:
Mustafizur Rahman Rs 2.2 crore MI
Pat Cummins Rs 5.4 crore MI
Umesh Yadav Rs 4.2 crore RCB
Mohammed Shami Rs 3 crore [RTM] DD
Kagiso Rabada Rs 4.2 crore DD


క్యాప్డ్ స్పిన్నర్లు:
Piyush Chawla Rs 4.2 crore KKR
Imran Tahir Rs 1 crore CSK
Karn Sharma Rs 5 crore CSK
Rashid Khan Rs 9 crore [RTM] SRH
Amit Mishra Rs 4 crore DD
Yuzvendra Chahal Rs 6 crore [RTM] RCB
Kuldeep Yadav Rs 5.8 crore [RTM] KKR


అన్ క్యాప్డ్ బ్యాట్స్‌మెన్:
Surya Kumar Yadav Rs 3.2 crore MI
Shubman Gill Rs 1.8 crore KKR
Ishank Jaggi Rs 20 Lakh KKR
Ricky Bhui Rs 20 Lakh SRH
Mayank Agarwal Rs 1 crore KXIP
Rahul Tripathi Rs 3.4 crore RR
Manan Vohra Rs 1.1 crore RCB
Prithvi Shaw Rs 1.2 crore DD


అన్ క్యాప్డ్ ఆల్ రౌండర్లు:

Rahul Tewatia Rs 3 crore DD
Deepak Hooda Rs 3.6 crore [SRH] SRH
Vijay Shankar Rs 3.2 crore DD
Harshal Patel Rs 20 Lakh DD
Kamlesh Nagarkoti Rs 3.2 crore KKR
Krunal Pandya Rs 8.8 crore [RTM] MI
Nitish Rana Rs 3.4 crore KKR
D Arcy Short Rs 4 crore RR
Jofra Archer Rs 7.2 crore RR
Ishan Kishan Rs 6.2 crore MI


అన్ క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్లు:

Kulwant Khejroliya Rs 85 Lakh RCB
Siddharth Kaul Rs 3.8 crore SRH
T Natarajan Rs 40 Lakh SRH
Basil Thampi Rs 95 Lakh SRH
Aniket Choudhary Rs 30 Lakh RCB
Syed Khaleel Ahmed Rs 3 crore SRH
Navdeep Saini Rs 3 crore RCB
Avesh Khan Rs 70 Lakh DD
Ankit Singh Rajpoot Rs 3 crore KXIP

More to follow...

Story first published: Saturday, January 27, 2018, 21:37 [IST]
Other articles published on Jan 27, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+