Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గుజరాత్ లయన్స్‌పై ముంబై గెలుపు

ముంబై: గుజరాత్‌ లయన్స్‌పై ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఆ తర్వాత ముంబై 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది.

 IPL 2017: Match 16: Mumbai Indians win the toss and elect to field first

ముంబై బ్యాటింగ్

- 177 పరుగుల లక్ష్యాన్ని సులభంగా చేధించింది. ముంబై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.
- ముంబై 19.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
- 18.1 ఓవర్లో పొలార్డ్ అవుటయ్యాడు. అతను 23 బంతుల్లో 39 పరుగులు చేశాడు.
- 92 పరుగుల వద్ద బట్లర్ అవుటయ్యాడు. అతను 24 బంతుల్లో 26 పరుగులు చేశాడు.
- 0.2 ఓవర్లకే ముంబై తొలి వికెట్ కోల్పోయింది. పటేల్ అవుటయ్యాడు. ఆ తర్వాత 85 పరుగుల వద్ద రానా అవుటయ్యాడు. అతను 36 బంతుల్లో 53 పరుగులు చేశాడు.

గుజరాత్ బ్యాటింగ్

- గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ముంబై టార్గెట్ 177. దినేష్ కార్తీక్ 25 బంతుల్లో 46 పరుగులు చేశాడు.
- 17.4 ఓవర్లో ఇషాంత్ కిషన్ అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోర్ 153. ఇషాంత్ 14 బంతుల్లో 11 పరుగులు చేశాడు.
- 13.4 ఓవర్ వద్ద మెకల్లమ్ అవుటయ్యాడు. అతను 44 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సులతో 64 పరుగులు చేశాడు.
- 11.1 ఓవర్ వద్ద సురేష్ రైనా అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోర్ 81. రైనా 29 బంతుల్లో 28 పరుగులు చేశాడు.
- గుజరాత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. స్మిత్ జట్టు స్కోర్ ఒకటి ఉన్నప్పుడే అవుటయ్యాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+