For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హైదరాబాద్‌పై ముంబై సునాయాస గెలుపు

ముంబై: సన్ రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది.

ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ముంబై 18.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఆరు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. పార్తివ్ పటేల్, రానా, పాండ్యాలు ఆకట్టుకున్నారు.

 IPL 2017: Match 10: Unchanged Mumbai opt to chase against Hyderabad

ముంబై బ్యాటింగ్

- 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 6 వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలో ఆ లక్ష్యాన్ని చేధించింది.
- 17.1 ఓవర్లో కెహెచ్ పాండ్యా అవుటయ్యాడు. అతను 20 బంతుల్లో 3 ఫోర్లు, మూడు సిక్సులతో 37 పరుగులు చేశాడు.
- 14వ ఓవర్ నాలుగో బంతికి పొలార్డ్ అవుటయ్యాడు. 11 బంతుల్లో 1 సిక్సుతో 11 పరుగులు చేశాడు.
- 9.4 ఓవర్ల వద్ద పటేల్ అవుటయ్యాడ. 24 బంతుల్లో 7 ఫోర్లతో 39 పరుగులు చేశాడు.
- 4.5 ఓవర్ల వద్ద రెండో వికెట్ పడింది. రోహిత్ శర్మ 4 బంతుల్లో 4 పరుగులు చేసి ఎల్బీగా వెనుదిరిగాడు.
- జట్టు స్కోర్ 28 ఉన్నప్పుడు తొలి వికెట్ పడింది. 3.1 ఓవర్లకు బట్లర్ అవుటయ్యాడు. అతను 11 బంతల్లో 14 పరుగులు చేశాడు.

హైదరాబాద్ బ్యాటింగ్

- హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది.
- 19.4వ ఓవర్లో రషీద్ ఖాన్ అవుటయ్యాడు. అతను 4 బంతుల్లో 2 పరుగులు చేశాడు.
- 19.1వ ఓవర్లో ఓఝా అవుటయ్యాడు. అతను 9 బంతుల్లో 9 పరుగులు చేశాడు.
- 17.4 ఓవర్ వద్ద కట్టింగ్ అవుటయ్యాడు. అతను 10 బంతుల్లో నాలుగు ఫోర్లతో 20 పరుగులు చేశాడు.
- 16వ ఓవర్ 4వ బంతికి యువరాజ్ సింగ్ అవుటయ్యాడు. 7 బంతుల్లో 5 పరుగులు చేశాడు.
- 14వ ఓవర్ అయిదో బంతికి ధావన్ అవుటయ్యాడు. అతను 43 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 48 పరుగులు చేశాడు.
- 14వ ఓవర్ మొదటి బంతికి హుడా అవుటయ్యాడు. అతను 9 బంతుల్లో 9 పరుగులు చేశాడు.
- 11వ ఓవర్ రెండో బంతికి వార్నర్ అవుటయ్యాడు. అతను 34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 49 పరుగులు చేశాడు.
- 8వ ఓవర్ 3వ బంతికి పాండ్యా అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అప్పటికి అతను 22 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 21 పరుగులు చేశాడు.
- పాండ్యా - వార్నర్‌లు ఓపెనర్లుగా వచ్చారు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+