For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2017: అవార్డుల జాబితా, టైటిల్ విజేతకు రూ. 15 కోట్లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో టైటిల్ విజేతగా నిలిచిన జట్టు రూ. 15 కోట్లు ప్రైజ్ మనీని అందుకోనుంది. అదే రన్నరప్‌గా నిలిచిన జట్టు రూ. 10 కోట్ల నగదు బహుమతిని అందుకోనుంది.

By Nageshwara Rao

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో టైటిల్ విజేతగా నిలిచిన జట్టు రూ. 15 కోట్లు ప్రైజ్ మనీని అందుకోనుంది. అదే రన్నరప్‌గా నిలిచిన జట్టు రూ. 10 కోట్ల నగదు బహుమతిని అందుకోనుంది. ఇలా ఐపీఎల్‌లో ఎన్నో అవార్డులను ఆయా జట్లు అందుకోనున్నాయి.

ఐపీఎల్ 2017లో భాగంగా జరుగుతున్న టోర్నీలో 60 మ్యాచ్‌ల్లో విజేతలుగా నిలిచిన ఆటగాళ్లకు వివిధ రకాల బహుమతులను నిర్వహకులు అందజేయనున్నారు. మే 21వ తేదీన హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఫైనల్స్ జరగనుంది. ఐపీఎల్ 2017 పూర్తి అవార్డుల జాబితా:

IPL 2017: Full list of awards, prize money, trophies

1. ఐపీఎల్ 2017 విన్నర్‌కి ట్రోఫీతో పాటు రూ. 15 కోట్ల ప్రైజ్ మనీ లభించనుంది. దీంతో పాటు ఆటగాళ్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్ కూడా మెమొంటోలను అందుకుంటారు.
2. ఐపీఎల్ 2017 రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ. 10 కోట్లు ప్రైజ్ మనీ లభించనుంది. దీంతో పాటు ఆటగాళ్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్ కూడా మెమొంటోలను అందుకుంటారు.
3. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ (లీగ్ గేమ్స్) - రూ. 1 లక్ష, ట్రోఫీ
4. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ (ప్లే ఆఫ్స్) - రూ. 5 లక్షలతో పాటు ట్రోఫీ
5. VIVO మ్యాచ్‌లో అద్భుతమైన క్యాచ్ - రూ. లక్ష, ట్రోఫీ, VIVO ఫోన్
6. VIVO సీజన్‌లో అద్భుతమైన క్యాచ్ - రూ. 10 లక్షలు ట్రోఫీ, VIVO ఫోన్
7. YES Bank మ్యాక్సిమమ్ సీజన్ అవార్డు - రూ. 10 లక్షలతో పాటు ట్రోఫీ
8. వోడాఫోన్ సూపర్ ఫాస్ట్ ఫిప్టీ అవార్డు - రూ. 10 లక్షలతో పాటు ట్రోఫీ
9. విటారా బ్రిజ్జా గ్లామ్ షాట్ ఆఫ్ ద సీజన్ - రూ. 10 లక్షలతో పాటు ట్రోఫీ, బ్రెజ్జా కారు
10. FBB స్టయిలిష్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ - రూ. 10 లక్షలతో పాటు ట్రోఫీ
11. YES Bank మ్యాక్సిమమ్ సిక్సులు (మ్యాచ్లో) - రూ. 1 లక్ష, ట్రోఫీ
12. FBB స్టయిలిష్ ప్లేయర్ ఆఫ్ ద డే (మ్యాచ్‌లో) - రూ. 1 లక్ష, ట్రోఫీ
13. ఆరెంజ్ క్యాప్ (టోర్నీలో అత్యధిక పరుగులు) - రూ. 10 లక్షలతో పాటు ట్రోఫీ
14. పర్పెల్ క్యాప్(టోర్నీలో అత్యధిక వికెట్లు) - రూ. 10 లక్షలతో పాటు ట్రోఫీ
15. ఫెయిర్ ప్లే అవార్డు - జట్టుకు ట్రోఫీ
16. ఎమెర్జింగ్ ప్లేయర్ అవార్డు (Players born after 1 April 1991, have played 5 or less Tests, 25 or less IPL matches at the start of season and previously not won this award, are eligible. Winner selected by public vote on iplt20.com and TV commentators) - రూ. 10 లక్షలు
17. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ - రూ. 10 లక్షలతో పాటు ట్రోఫీ

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+