Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ వేలం ముగిసిన తర్వాత సన్ రైజర్స్ జట్టు ఇదే

హైదరాబాద్: బెంగళూరులో ఐపీఎల్‌ 10వ ఎడిషన్‌కు వేలం ముగిసింది. సోమవారం జరిగిన వేలంలో ఢిపెండింగ్ ఛాంపియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఐపీఎల్ 10వ ఎడిషన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ 25 మంది ఆటగాళ్లతో బరిలోకి దిగుతుంది.

సోమవారం వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అత్యధికంగా రూ. 4.2 కోట్లు వెచ్చించి ఆప్ఘనిస్థాన్‌కు చెందిన 18 ఏళ్ల లెగ్ స్ఫిన్నర్ రషీద్ ఖాన్‌ను కొనుగోలు చేసింది. ఈ రంజీ సీజన్‌లో సత్తా చాటిన మహ్మద్‌ సిరాజ్‌‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ. 2.6 కోట్లకు కొనుగోలు చేసింది.

IPL 2017: Final list of Sunrisers Hyderabad (SRH) squad after Players Auction

ఐపీఎల్ టీ20 ఫార్మెట్ కావడంతో టీ20లో స్పెషలిస్ట్‌లుగా ముద్ర పడిన ఆటగాళ్లు వేలంగా మంచి ధర పలికారు. ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక ధర పలికాడు. అతడిని పూణె రైజింగ్ జెయింట్స్ రూ. 14.5కోట్లకు దక్కించుకుంది.

వేలం అనంతరం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు:

జట్టులో మొత్తం ఆటగాళ్లు - 25, విదేశీ ఆటగాళ్లు - 9, మిగిలిన సొమ్ము - రూ. 12.25 కోట్లు

1. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)
2. మోజెస్ హెన్రిక్స్ (ఆస్ట్రేలియా)
3. కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్)
4. బెన్ కట్టింగ్ (ఆస్ట్రేలియా)
5. ముస్తాఫిజుర్ రహీమ్ (బంగ్లాదేశ్)
6. శిఖర్ ధావన్
7. భువనేశ్వర్ కుమార్
8. నోమన్ ఓజా
9. రికీ బిజు
10. సిద్దార్ధ్ కౌల్
11. బిపుల్ శర్మ
12. ఆశిష్ నెహ్రా
13. యువరాజ్ సింగ్
14. అభిమన్యు మిథున్
15. బరిందర్ సింగ్ శ్రాన్
16. దీపక్ హుడా
17. విజయ్ శంకర్
పైన పేర్కొన్న ఆటగాళ్ల అందరూ వేలానికి ముందే పంజాబ్ ప్రాంఛైజీ వద్ద ఉన్నారు.


సోమవారం వేలం పాటంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీరే:

18. రషీద్ ఖాన్ అర్మాన్ (ఆఫ్గనిస్తాన్) - రూ .4 కోట్లు
19. మహ్మద్ నబీ (ఆఫ్గనిస్తాన్) - రూ .30 లక్షలు
20. బెన్ లాఫ్లిన్ (ఆస్ట్రేలియా) - రూ .30 లక్షలు
21. క్రిస్ జోర్డాన్ (ఇంగ్లాండ్) - రూ .50 లక్షలు
22. ఏకలవ్య ద్వివేది - రూపాయలు 75 లక్షలు
23. ప్రవీణ్ కూడా - రూపాయలు 10 లక్షలు
24. తన్మయ్ అగర్వాల్ - రూ .10 లక్షలు
25 మహమ్మద్ సిరాజ్ - రూపాయలు 2.6 కోట్లు

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+