ఐపీఎల్ వేలం-ఆటగాళ్ల లిస్ట్: ఎవరు ఎంతకు, ఎవరికి?
బెంగళూరు: గత ఐపీఎల్ వేలంలో రూ.16 కోట్లకు అమ్ముడుపోయిన భారత్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఇప్పుడు రూ.7 కోట్లు పలికాడు. అతనిని సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుక్కుంది. ఫిబ్రవరి 6వ తేదీన బెంగళూరులో ఐపీఎల్ వేలం జరిగింది.
ఈ వేలంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్‌ను బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ రూ.9.5 కోట్లకు కొనుగోలు చేసింది. గత ఏడాది వరకు పవన్ నేగిని స్పిన్నర్‌గానే చూసేవాళ్లు. కానీ ఈ మధ్య బ్యాటింగ్ ప్రతిభకు మెరుగులు దిద్దుకుని ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు.
ఇటీవల ముస్తాక్ అలీ టోర్నీలో బంతితో, బ్యాటుతో చెలరేగడంతో అతడు ట్వంటీ 20 ప్రపంచకప్‌కు ఎంపికయ్యాడు. ఈ ఊపులోనే వేలంలో అనూహ్యమైన ధరతో ఢిల్లీ డేర్ డెవిల్స్ సొంతమయ్యాడు. 2013 సీజన్లో ఢిల్లీ జట్టుకే చాలా తక్కువ ధరకు ఆడాడు నేగి.

శనివారం నాటి వేలంలో హైదరాబాద్ ఆటగాళ్లు అమ్ముడయ్యారు. తిరుమలశెట్టి సుమన్‌ను సన్‌రైజర్స్, చాలా మిలింద్‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్ తలో రూ.10 లక్షలకు కొనుగోలు చేశాయి. సుమన్ 2009లో విజేతగా నిలిచిన దక్కన్ ఛార్జర్స్ జట్టులో సభ్యుడు. ఆ తర్వాత అతడు ముంబైకి కూడా ప్రాతినిధ్యం వహించాడు. మిలింద్ ఇంతకుముందు సన్‌రైజర్స్ జట్టులో ఉన్నాడు.
అమ్ముడుపోయిన ఆటగాళ్లు - 94
ఢిల్లీ డేర్ డెవిల్స్ - 27 మంది ఆటగాళ్లు (9మంది విదేశీయులు) - జట్టు వద్ద మిగిలి ఉన్న డబ్బు రూ.6,15,000
గుజరాత్ లయన్స్ - 24 మంది ఆటగాళ్లు (7గురు విదేశీయులు) - జట్టు వద్ద మిగిలి ఉన్న డబ్బు రూ.10,35,00,000.
కింగ్స్ XI పంజాబ్: 22 మంది ఆటగాళ్లు (7గురు విదేశీయులు). జట్టు వద్ద మిగిలి ఉన్న డబ్బు రూ.12,45,00,000
కోల్‌కతా నైట్ రైడర్స్: 22 మంది ఆటగాళ్లు (9 మంది విదేశీయులు). జట్టు వద్ద మిగిలి ఉన్న డబ్బు రూ.12,25,00,000
ముంబై ఇండియన్స్: 26 మంది ఆటగాళ్లు(8 మంది విదేశీ ఆటగాళ్లు). జట్టు వద్ద మిగిలి ఉన్న డబ్బు రూ.1,30,50,000
రైసింగ్ పుణే సూపర్ జెయింట్స్: 23 మంది ఆటగాళ్లు(7గురు విదేశీయులు). జట్టు వద్ద మిగిలి ఉన్న డబ్బు రూ.5,20,00,000
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 25 మంది ఆటగాళ్లు(9 మంది విదేశీ ఆటగాళ్లు). జట్టు వద్ద మిగిలి ఉన్న డబ్బు రూ.6,17,50,000
సన్ రైజర్స్ హైదరాబాద్: 25 మంది ఆటగాళ్లు(7 గురు విదేశీ ఆటగాళ్లు). జట్టు వద్ద మిగిలి ఉన్న డబ్బు రూ.8,40,00,000
ఎవరెవరు ఏ జట్టుకు? ఎంతకు?
Marquee Players - 8
1. Kevin Pietersen (England) - Rs 3.5 crore ($ 515,000) to Rising Pune Supergiants
2. Dwayne Smith (West Indies) - Rs 2.3 crore ($ 388,000) to Gujarat Lions
3. Ishant Sharma - Rs 3.8 crore ($ 559,000) to Pune
4. Shane Watson (Australia) - Rs 9.5 crore ($ 1.39 million) to Royal Challengers Bangalore
5. Ashish Nehra - Rs 5.5 crore ($ 810,000) to Sunrisers Hyderabad
6. Yuvraj Singh - Rs 7 crore ($1.3 m) to Hyderabad
7. Dale Steyn (South Africa) - Rs 2.3 crore ($ 388,000) to Gujarat
8. Aaron Finch (Australia) - Rs 1 crore ($ 147,000) to Gujarat
Wicketkeepers - 4
- Sanju Samson - Rs 4.2 crore ($ 618,000) to Delhi
- Jos Buttler (England) - Rs 3.8 crore ($ 559,000) to Mumbai
- Dinesh Karthik - Rs 2.3 crore ($ 338,000) to Gujarat
- Sam Billings - Rs 30 lakh ($ 44,000) to Delhi
Uncapped wicketkeepers - 7
- Ishan Kishan - Rs 35 lakh ($ 515,000) to Gujarat
- Rishabh Pant - Rs 1.9 crore ($ 279,000) to Delhi
- Eklavya Dwivedi - Rs 1 crore ($ 147,000) to Gujarat
- Aditya Tare - Rs 1.2 crore ($ 176,000) to Hyderabad
- Ankush Bains - Rs 10 lakh ($ 14,700) to Pune
- Jitesh Sharma - Rs 10 lakh ($ 14,700) to Mumbai
- Peter Handscomb (Australia) - Rs 30 lakh ($ 44,000) to Pune
All-rounders - 12
- Irfan Pathan - Rs 1 crore ($ 147,000) to Pune
- Chris Morris (South Africa) - Rs 7 crore ($1.3 m) to Delhi
- Colin Munro (New Zealand) - Rs 30 lakh ($ 44,000) to Kolkata
- Stuart Binny - Rs 2 crore ($ 294,000) to Bangalore
- Mitchell Marsh (Australia) - Rs 4.8 crore ($ 707,000) to Pune
- Carlos Brathwaite (West Indies) - Rs 4.2 ($ 618,000) crore to Delhi
- Marcus Stoinis (Australia) - Rs 55 lakh ($ 81,000) to Punjab
- Jason Holder (West Indies) - Rs 70 lakh ($ 103,000) to Kolkata
- Thisara Perera (Sri Lanka) - Rs 1 crore ($ 147,000) to Pune
- Ben Cutting (Australia) - Rs 50 lakh ($ 73,000) to Hyderabad
- Andrew Tye (Australia) - Rs 50 lakh ($ 73,000) to Gujarat
- Farhaan Behardien (South Africa) - Rs 30 lakh ($ 44,000) to Punjab
Uncapped all-rounders - 25
- Iqbal Abdulla - Rs 10 lakh ($ 14,700) to Bangalore
- Deepak Hooda - Rs 4.2 crore ($ 618,000) to Hyderabad
- Ankit Sharma - Rs 10 lakh ($ 14,700) to Pune
- Pawan Negi - Rs 8.5 crore ($ 1.25 million) to Delhi
- Rajat Bhatia - Rs 60 lakh ($ 88,300) to Pune
- Pradeep Sangwan - Rs 20 lakh ($ 29,000) to Gujarat
- R Sathish - Rs 20 lakh ($ 29,000) to Kolkata
- Praveen Dubey - Rs 35 lakh ($ 51,500) to Bangalore
- Shadab Jakati - Rs 20 lakh ($ 29,000) to Gujarat
- Vijay Shanker - Rs 35 lakh ($ 51,500) to Hyderabad
- Baba Aparajith - Rs 10 lakh ($ 14,700) to Pune
- Akshdeep Nath - Rs 10 lakh ($ 14,700) to Gujarat
- Akshay Karnekar - Rs 10 lakh ($ 14,700) to Bangalore
- Manan Ajay Sharma - Rs 10 lakh ($ 14,700) to Kolkata
- Deepak Chahar - Rs 10 lakh ($ 14,700) to Pune
- Kishore Pramod Kamath - Rs 1.4 crore ($ 206,000) to Mumbai
- Pradeep Sahu - Rs 10 lakh ($ 14,700) to Punjab
- Krunal Pandya - Rs 2 crore ($ 294,000) to Mumbai
- Deepak Punia - Rs 10 lakh ($ 14,700) to Mumbai
- Swapnil Singh - Rs 10 lakh ($ 14,700) to Punjab
- Syed Khaleel Ahmed - Rs 10 lakh ($ 14,700) to Delhi
- Jaydev Shah - Rs 20 lakh ($ 29,000) to Gujarat
- Pratyush Singh - Rs 20 lakh ($ 29,000) to Delhi
- Akhil Herwadkar - Rs 10 lakh ($ 14,700) to Delhi
- Mahipal Lomror - Rs 10 lakh ($ 14,700) to Delhi
Fast bowlers - 15
- Dhawal Kulkarni - Rs 2 crore ($ 294,000) to Gujarat
- John Hastings (Australia) - Rs 1.3 crore ($ 191,000) to Kolkata
- Praveen Kumar - Rs 3.5 crore ($ 515,000) to Gujarat
- Tim Southee - Rs 2.5 crore ($ 368,000) to Mumbai
- Mohit Sharma - Rs 6.5 crore ($ 957,000) to Punjab
- Mustafizur Rahman (Bangladesh) - Rs 1.4 crore ($ 206,000) to Hyderabad
- Jaydev Unadkat - Rs 1.6 crore ($ 235,000) to Kolkata
- Kyle Abbott (South Africa) - Rs 2.1 crore ($ 309,000) to Punjab
- Barinder Sran - Rs 1.2 crore ($ 176,000) to Hyderabad
- Abhimanyu Mithun - Rs 30 lakh ($44,000) to Hyderabad
- RP Singh - Rs 30 lakh ($ 44,000) to Hyderabad
- Ashok Dinda - Rs 50 lakh ($ 73,000) to Pune
- Kane Richardson (Australia) - Rs 2 crore ($ 294,000) to Bangalore
- Joel Paris (Australia) - Rs 30 lakh ($ 44,000) to Delhi
- Scott Boland (Australia) - Rs 50 lakh ($ 73,000) to Pune
Uncapped fast bowlers - 9
- Nathu Singh - Rs 3.2 crore ($ 471,000) to Mumbai
- Ishar Pandey - Rs 20 lakh ($ 29,000) to Pune
- Ankit Rajpoot - Rs 1.5 crore ($ 230,000) to Kolkata
- Vikramjeet Malik - Rs 20 lakh ($ 29,000) to Bangalore
- Pawan Suyal - Rs 10 lakh ($ 14,700) to Delhi
- Amit Mishra - Rs 10 lakh ($ 14,700) to Gujarat
- Jaskaran Singh - Rs 10 lakh ($ 14,700) to Pune
- Chama Milind - Rs 10 lakh ($ 14,700) to Delhi
- Vikas Tokas - Rs 10 lakh ($ 14,700) to Bangalore
Spinners - 2
- Samuel Badree (West Indies) - Rs 50 lakh ($ 73,000) to Bangalore
- Adam Zampa (Australia) - Rs 30 lakh ($ 44,000) to Pune
Uncapped spinners - 5
- Pravin Tambe - Rs 20 lakh ($ 29,000) to Gujarat
- Shivil Kaushik - Rs 10 lakh ($ 14,700) to Gujarat
- Sarabjeet Ladda - Rs 10 lakh ($ 14,700) to Gujarat
- M Ashwin - Rs 4.5 crore ($ 662,000) to Pune
- KC Cariappa - Rs 80 lakh ($ 117,000) to Punjab
Batsmen - 3
- Travis Head (Australia) - Rs 50 lakh ($ 73,000) to Bangalore
- Sachin Baby - Rs 10 lakh ($ 14,700) to Bangalore
- Karun Nair - Rs 4 crore ($ 589,000) to Delhi
Uncapped batsmen - 4
- T Suman - Rs 10 lakh ($ 14,700) to Hyderabad
- Umang Sharma - Rs 10 lakh ($ 14,700) to Gujarat
- Armaan Jaffer - Rs 10 lakh ($ 14,700) to Punjab
- Paras Dogra - Rs 10 lakh ($ 14,700) to Gujarat
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications