Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ చరిత్రలో ఫస్ట్, లాస్ట్ మినట్ దాకా సస్పెన్స్: అవి దెబ్బతీశాయి

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 8లో ఇప్పటి వరకు 50 మ్యాచ్‌లు పూర్తి అయ్యాయి. మరో ఆరు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా ప్లే ఆఫ్ సస్పెన్స్ వీడలేదు. ప్లైఆప్‌లో (4 జట్లు) చోటు కోసం ఇంకా అదే ఆరు జట్లు పోటీ పడుతున్నాయి.

ఐపీఎల్ చరిత్రలోనే... ఆయా జట్లకు తమకు మరొకటి లేదా రెండు మ్యాచ్‌లు ఉండగా ఇంకా ప్లే ఆఫ్ ఖరారు కాకపోవడం ఇదే తొలిసారి.

షాకిచ్చిన ఇంటికి వెళ్లే జట్లు

ఐపీఎల్లో ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. ఇందులో ఆరు ప్లే ఆఫ్ రేసులో ఉన్నాయి. అయితే, ఇప్పటికే ఇంటి దారి పట్టిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ డేర్ డెవిల్స్ చివరి నిమిషంలో ఆధిక్యంలో ఉన్న రెండు జట్లకు షాకిచ్చాయి. తద్వారా ఆ జట్లను ఉత్కంఠకు లోను చేసాయి.

 IPL 2015: With just 6 games left, suspense over all 4 playoff spots continues

రెండు రోజుల క్రితం చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. బుధవారం మంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 22 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచులో చెన్నై నెగ్గితే ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖరారు చేసుకునేది. బెంగళూరు కూడా రేసులో మరింత ముందుండేది. కానీ, వాటికి చివరలో పంజాబ్, ఢిల్లీలు చుక్కలు చూపించాయి.

ప్రస్తుతం ఏ జట్టు ఎన్ని మ్యాచ్‌లు ఆడాలి ఎన్ని పాయింట్లతో ఉన్నాయి?
1. చెన్నై (1 ఆడాల్సినవి, 16 పాయింట్లు)
2. కోల్‌కతా (2 ఆడాల్సినవి, 15 పాయింట్లు)
3. రాజస్థాన్ (1 ఆడాల్సినవి, 14 పాయింట్లు)
4. బెంగళూరు (2 ఆడాల్సినవి, 13 పాయింట్లు)
5. హైదరాబాద్ (2 ఆడాల్సినవి, 14 పాయింట్లు)
6. ముంబై (2 ఆడాల్సినవి, 12 పాయింట్లు)
7. ఢిల్లీ (1 ఆడాల్సినవి, 12 పాయింట్లు) - ప్లే ఆఫ్ నుండి ఔట్.
8. పంజాబ్ (1 ఆడాల్సినవి, 6 పాయింట్లు) - ప్లే ఆఫ్ నుండి ఔట్.

మిగతా మ్యాచ్‌లు ఎవరితో, ఎప్పుడు?

గంటలకు మ్యాచ్ 51 - 14 మే (గురువారం) - ముంబై Vs కోల్‌కతా (ముంబై) సాయంత్రం 8 గంటలకు మ్యాచ్ 52 - 15 మే (శుక్రవారం) - హైదరాబాద్ Vs బెంగళూరు (హైదరాబాద్) సాయంత్రం 8 గంటలకు మ్యాచ్ 53 - 16 మే (శనివారం ) - పంజాబ్ Vs చెన్నై (మొహాలీ) సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ 54 - 16 మే - రాజస్థాన్ Vs కోల్‌కతా (ముంబై, బ్రాబోర్న్ స్టేడియం) సాయంత్రం 8 గంటలకు మ్యాచ్ 55 - 17 మే (ఆదివారం) - బెంగళూరు Vs ఢిల్లీ (బెంగళూరు) సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ 56 - 17 మే - హైదరాబాద్ Vs ముంబై (హైదరాబాద్) సాయంత్రం 8 గంటలకు

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+