Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2015లో అత్యధిక పరుగులు: మెక్‌కల్లమ్ తర్వాతే క్రిస్ గేల్

బెంగుళూరు: ఐపీఎల్ ఇది ఇండియా వాళ్ల సంబంరం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-8వ ఎడిషన్ ఏప్రిల్ 8న అంగరంగ వైభవంగా కోల్‌కత్తాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఆరంభమైన విషయం తెలిసిందే. ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో భాగంగా కోల్‌కత్తా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ తలపడగా, ముంబై జట్టుపై కోల్‌కత్తా 7 వికెట్లు తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఐపీఎల్ అంటేనే ఒకరి రికార్డులను మరొకరు బద్దలు కొట్టడం. ముఖ్యంగా ఐపీఎల్‌లో బ్యాట్స్‌మెన్లు, బౌలర్స్‌ను చితక్కొడుతుంటే మనందరం చూసి ఎంతో సంతోషిస్తుంటాం. ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు ఎవరో ఒకసారి చూద్దాం.

IPL 2015: Top 10 individual scores so far

ఇప్పటి వరకు ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు:

* బ్రెండన్ మెక్ కల్లమ్ (చెన్నై సూపర్ కింగ్స్) - 56 బంతుల్లో 100 పరుగులు - ఏప్రిల్ 11న సన్ రైజర్స్ హైదరాబాద్‌పై (45 పరుగులతో చెన్నై గెలిచింది)

* రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్) - 65 బంతుల్లో 98 పరుగులు - ఏప్రిల్ 8న కోల్‌కత్తా నైట్ రైడర్స్‌పై ( 7 వికెట్ల తేడాతో కోల్‌కత్తా గెలిచింది)

* క్రిస్ గేల్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు) - 56 బంతుల్లో 96 పరుగులు - ఏప్రిల్ 11న కోల్‌కత్తా నైట్ రైడర్స్‌పై (3 వికెట్ల తేడాతో బెంగుళూరు గెలిచింది)

* ఆల్బీ మోర్కెల్ (ఢిల్లీ డేర్ డెవిల్స్) - 24 బంతుల్లో 64 పరుగులు - ఏప్రిల్ 12న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై (18 పరుగులతో పంజాబ్ గెలిచింది)

* జార్జి బెయిలీ ( కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌) - 32 బంతుల్లో 61 (నాటౌట్) - ఏప్రిల్ 12న ముంబై ఇండియన్స్‌పై (18 పరుగులతో పంజాబ్ గెలిచింది)

* గౌతం గంభీర్ (కోల్‌కత్తా నైట్ రైడర్స్) - 46 బంతుల్లో 58 పరుగులు - ఏప్రిల్ 11న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై (3 వికెట్ల తేడాతో బెంగుళూరు గెలిచింది)

* కోరీ ఆండర్సన్ (ముంబై ఇండియన్స్) - 41 బంతుల్లో 55 పరుగులు - ఏప్రిల్ 8న కోల్‌కత్తా నైట్ రైడర్స్‌పై (7 వికెట్ల తేడాతో కోల్‌కత్తా గెలిచింది)

* దీపక్ హుడా (రాజస్ధాన్ రాయల్స్) - 25 బంతుల్లో 54 పరుగులు - ఏప్రిల్ 12న ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై (3 వికెట్ల తేడాతో రాజస్ధాన్ గెలిచింది)

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+