కోల్‌కత్తా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్ 8వ ఎడిషన్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 41 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ని ఓడించి రెండోసారి టైటిల్ ఛాంపియన్‌గా అవతరించింది. టోర్నమెంట్‌లో భాగంగా చివరి మ్యాచ్ ముగిసిన తర్వాత అవార్డులను ఐపీఎల్ గవర్నింగ్ బాడీ సభ్యులు ఆటగాళ్లకు అందజేశారు.
టాస్ ఓడి బ్యాంటింగ్‌ని ప్రారంభించిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ధోని నేతృత్వంలోని చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లకు గాను 8 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది.
ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇచ్చే ఆరెంజ్ క్యాప్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ దక్కించుకున్నాడు. ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాడికిచ్చే పర్పల్ క్యాప్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాడు డ్వేన్ బ్రావో దక్కించుకున్నాడు.

ఇక ఐపీఎల్‌లో అతి వీర భయంకరుడు క్రిస్‌గేల్ టోర్నమెంట్లో అత్యధిక సిక్సులు కొట్టిన అవార్డుని సొంతం చేసుకున్నాడు.
ఐపీఎల్ 2015 విజేతల వివరాలు:
ఛాంపియన్ - Mumbai Indians (Rs 15 crore prize money)
రన్సర్స్ - Chennai Super Kings (Rs 10 crore)
ఆరెంజ్ క్యాప్ (ఎక్కువ పరుగులు)
562 runs in 14 innings - David Warner (Sunrisers Hyderabad)
పర్పప్ క్యాప్ (ఎక్కువ వికెట్లు)
26 wickets in 16 innings - Dwayne Bravo (Chennai Super Kings)
ఎమర్జింగ్ ప్లేయర్
Shreyas Iyer (Delhi Daredevils) - 439 runs in 14 innings
మ్యాన్ ఆఫ్ ద ఫైనల్
Rohit Sharma (MI)
ఫైనల్ ఎక్కువ సిక్సులు కొట్టిన ఆటగాడు
3 - Kieron Pollard (MI)
ఫెయిర్ ప్లే అవార్డు
Chennai Super Kings
టోర్నమెంట్లో అత్యుత్తమ క్యాచ్
Dwayne Bravo (CSK Vs RR). Took Shane Watson's catch at the boundary
మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్
Andre Russell (Kolkata Knight Riders)
మొత్తం సెంచరీలు
4 (AB de Villiers, Chris Gayle, Brendon McCullum and Shane Watson)
అత్యధిక వ్యక్తిగత స్కోరు
133 not out - De Villiers (RCB Vs MI)
ఫాస్టెస్ట్ సెంచరీ
Chris Gayle - 46-ball ton Vs Kings XI Punjab
ఫాస్టెస్ట్ అర్ధ సెంచరీ
19 balls - Andre Russell (KKR Vs KXIP) and Harbhajan Singh (MI Vs KXIP). Russell won the award as he had better strike rate
అత్యధిక సిక్సులు (Maximum Season award)
38 - Chris Gayle (Royal Challengers Bangalore)
అత్యధిక ఫోర్లు
65 - David Warner (SRH)

టోర్నమెంట్ మొత్తం సిక్సులు
692
టోర్నమెంట్లో మొత్తం వికెట్లు
686
అత్యధిక జట్టు స్కోరు
235/1 - RCB Vs MI
ఇన్నింగ్స్‌లో బౌలింగ్ అత్యుత్తమం
4/10 - Ashish Nehra (CSK Vs RCB)
ఫాస్టెస్ట్ బాల్
151.11 kmph - Mitchell Johnson (KXIP)
ఒక ఇన్నింగ్స్‌లో వేసిన డాట్ బాల్స్
18 - Zaheer Khan (DD Vs CSK 4-1-9-2)
టోర్నమెంట్‌లో మొత్తం డాట్ బాల్స్
170 - Nehra (CSK - 22 wickets in 16 innings. 62 overs, 449 runs)
టోర్నమెంట్లో అత్యధిక మెడిన్ ఓవర్లు వేసిన ఆటగాడు
4 - Sandeep Sharma (KXIP)
గత ఐపీఎల్ విజేతలు
2014 - కోల్‌కత్తా నైట్‌రైడర్స్
2013 - ముంబై ఇండియన్స్
2012 - కోల్‌కత్తా నైట్‌రైడర్స్
2011 - చెన్నై సూపర్ కింగ్స్
2010 - చెన్నై సూపర్ కింగ్స్
2009 - డెక్కన్ ఛార్జర్స్
2008 - రాజస్ధాన్ రాయల్స్