For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ డైలీగైడ్: చెన్నైతో మ్యాచ్, ఢిల్లీ పరువు నిలుపుకుంటుందా?

By Nageswara Rao

రాయ్‌పూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రెండు సార్లు ఛాంపియన్‌గా అవతరించిన చెన్నై సూపర్ కింగ్స్ ఈరోజు ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్స్‌లోకి చేరే తొలి జట్టుగా పేరు సాధించాలని తహాతహాగా ఉంది.

ఐపీఎల్‌లో భాగంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య మ్యాచ్ రాయ్‌పూర్‌లో జరగనుంది. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న చెన్నై జట్టు ఈజీగా ఢిల్లీపై విజయం సాధించి పాయింట్ల పట్టికలో తన అగ్రస్ధానాన్ని నిలబెట్టుకుంటుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే ఢిల్లీ మాత్రం ఇప్పటికే ప్లే ఆఫ్స్ బరి నుంచి వైదోలగినా, గౌరవం కోసం ఎలాగైనా సరే మ్యాచ్‌లో గెలవాలనే పట్టుదలతో ఉంది. టోర్నమెంట్ లీగ్ దశలో ఇక 8 మ్యాచ్‌లు మాత్రమే మిగిలున్నాయి. ప్లేఆప్స్‌లో బెర్తు కోసం 4 జట్లు పోటీపడుతున్నాయి.

IPL 2015 Daily Guide: Match 49 - Delhi Daredevils Vs Chennai Super Kings

ఎవరెవరు ఆడుతున్నారు?
ఢిల్లీ డేర్ డెవిల్స్ Vs చెన్నై సూపర్ కింగ్స్


ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయానికి?
షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, రాయ్‌పూర్
మే 12 (మంగళవారం)
సాయంత్రం 8 గంటలకు


భారత్‌లో ఏ టీవి ప్రసారం చేస్తోంది?
సోనీ మ్యాక్స్ (హిందీ కామెంటరీ)
సోనీ సిక్స్ (ఇంగ్లీషు)
సోనీ ఆత్ (బెంగాలీ)
సోనీ కిక్స్ (తమిళం, తెలుగు)


కీలక ఆటగాళ్లు?
ఢిల్లీ డేర్ డెవిల్స్ - జేపీ డుమిని, శ్రేయాస్ అయ్యర్, యువరాజ్ సింగ్, ఇమ్రాన్ తాహిర్
చెన్నై సూపర్ కింగ్స్ - బ్రెండన్ మెక్‌కల్లమ్, డ్వేన్ స్మిత్, సురేష్ రైనా, ధోని, డ్వేన్ బ్రావో


రికార్డు
ఢిల్లీ డేర్ డెవిల్స్ - 4
చెన్నై సూపర్ కింగ్స్ - 11


పాయింట్ల పట్టికలో ప్రస్తుత స్ధానం
ఢిల్లీ డేర్ డెవిల్స్ - నెంబర్. 7 (4 గెలుపు, 8 ఓటమి)
చెన్నై సూపర్ కింగ్స్ - నెంబర్. 1 (8 గెలుపు, 4 ఓటమి)


జట్లు

ఢిల్లీ డేర్డెవిల్స్: జేపీ డుమినీ (కెప్టెన్), మహ్మద్ షమీ, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), మనోజ్ తివారీ, కేదార్ జాదవ్ (వికెట్ కీపర్), మయాంక్ అగర్వాల్, షాబాజ్ నదీమ్, సౌరభ్ తివారీ, జయంత్ యాదవ్, ఇమ్రాన్ తాహిర్, నాథన్ కౌల్టర్ నైల్, ఏంజెలో మాథ్యూస్ యువరాజ్ సింగ్, అమిత్ మిశ్రా, జైదేవ్, గురిందర్ సంధు, శ్రేయాస్ అయ్యర్, గౌతం, ట్రావిస్ హెడ్, శ్రీకర్ భరత్, అల్బీ మోర్కెల్, మార్కస్ స్టోయిన్స్, జహీర్ ఖాన్, కేకే జియాస్, డొమినిక్ జోసెఫ్.

చెన్నై సూపర్ కింగ్స్: ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మోహిత్ శర్మ, బ్రెండన్ మెక్కలమ్, డ్వేన్ బ్రేవో, డ్వేన్ స్మిత్, ఫాఫ్ డు ప్లెసిస్, మాట్ హెన్రీ, శామ్యూల్ బద్రీ, మైఖేల్ హస్సీ, కైల్ అబోట్, ఆండ్రూ టై, పవన్ నెగి, ఆశిష్ నెహ్రా, బాబా అపరాజిత్, ఈశ్వర్ పాండే, మిథున్ మన్హాస్, మరింత రోనిత్, రాహుల్ శర్మ, అంకుశ్ బైన్స్ ఇర్ఫాన్ పతాన్, ప్రత్యూష్ సింగ్, ఏకలవ్య ద్వివేది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+