న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ డైలీ గైడ్: సన్ రైజర్స్ ఫ్లేఆఫ్స్ ఆశలు నిలబెట్టుకుంటుందా?

By Nageswara Rao

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు మధ్య మ్యాచ్ జరగనుంది. ఈరోజు మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాల్గవ స్ధానాన్ని కైవసం చేసుకోవాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ యత్నిస్తోంది.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 5వ స్ధానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఈరోజు రాత్రి జరగనున్న మ్యాచ్ గెలిస్తే ఫ్లే ఆఫ్స్‌లో ఆశలు సజీవంగా ఉంటాయి. ఇక ప్లేఆఫ్స్ బరి నుంచి తప్పుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కేవలం గౌరవం కోసమే మ్యాచ్‌లో నెగ్గాలని ప్రయత్నిస్తోంది.

ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో ఫేవరేట్‌గా సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. సొంత మైదానంలో ఈ మ్యాచ్ జరగనుండటం సన్ రైజర్స్‌కు కలిసొచ్చే అంశం.

IPL 2015 Daily Guide: Match 48 - Sunrisers Hyderabad Vs Kings XI Punjab

ఎవరెవరు ఆడుతున్నారు?
సన్ రైజర్స్ హైదరాబాద్ Vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌


ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయానికి?
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం, హైదరాబాద్
మే 11 (సోమవారం)
సాయంత్రం 8 గంటలకు


భారత్‌లో ఏ టీవి ప్రసారం చేస్తోంది?
సోనీ మ్యాక్స్ (హిందీ కామెంటరీ)
సోనీ సిక్స్ (ఇంగ్లీషు)
సోనీ ఆత్ (బెంగాలీ)
సోనీ కిక్స్ (తమిళం, తెలుగు)


కీలక ఆటగాళ్లు?
సన్ రైజర్స్ హైదరాబాద్ - డేవిడ్ వార్నర్, భువనేశ్వర్ కుమార్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ - వీరేంద్ర సెహ్వాగ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, డేవిడ్ మిల్లర్


రికార్డు
సన్ రైజర్స్ హైదరాబాద్ - 3
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ - 2


పాయింట్ల పట్టికలో ప్రస్తుత స్ధానం
సన్ రైజర్స్ హైదరాబాద్ - నెంబర్. 5 (6 గెలుపు, 5 ఓటమి)
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ - నెంబర్. 8 (2 గెలుపు, 9 ఓటమి)


జట్లు

సన్ రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), శిఖర్ ధావన్, డేల్ స్టెయిన్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, మోజెస్ హెన్రిక్స్, కేఎల్ రాహుల్, పర్వేజ్ రసూల్, నమన్ ఓజా (వికెట్ కీపర్), ఆశిష్ రెడ్డి, రికీభువి, ఛమా మిలింద్, కర్ణ్ శర్మ, కేన్ విలియమ్సన్ కెవిన్ పీటర్సన్, ఇయాన్ మోర్గాన్, రవి బొపారా, ట్రెంట్ బౌల్ట్, ప్రవీణ్ కుమార్, విహారి, ప్రశాంత్ పద్మనాభన్, సిద్దార్థ్ కౌల్, బిపుల్ శర్మ

కింగ్స్ ఎలెవన్ పంజాబ్: జార్జ్ బెయిలీ (కెప్టెన్), అక్షర పటేల్, అనురీత్ సింగ్, బీరున్ హెన్డ్రిక్స్, డేవిడ్ మిల్లర్, గ్లెన్ మాక్స్వెల్, గుర్కీత్ మన్ సింగ్, కర్ణ్వీర్ సింగ్, మనన్ వోరా, మిచెల్ జాన్సన్, పర్వీందర్ ఆవానా, రిషి ధావన్, సందీప్ శర్మ, ఠాకూర్, షాన్ మార్ష్, శివం శర్మ, తిసర పెరెరా, వీరేంద్ర సెహ్వాగ్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), మురళీ విజయ్, నిఖిల్ నాయక్, యోగేష్ గోల్వాల్కర్.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X