Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ డైలీ గైడ్: పంజాబ్‌పై బెంగుళూరు విజయం సాధించేనా..?

బెంగుళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ఈరోజు బెంగుళూరులోని చిన్నసామి స్డేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు మధ్య మ్యాచ్ జరగనుంది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో నాలుగింటిలో విజయం సాధించగా, ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

ఇక ఐపీఎల్ 7వ ఎడిషన్‌‌లో రన్నర్స్‌గా నిలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఈ ఏడాది ఏమంత అధ్బుత ప్రదర్సనను కనబర్చలేదు. పంజాబ్ ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది.

పాయింట్ల పట్టికలో ఆఖరిన ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్‌లో గెలిచినా ఫ్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశాలు లేవు. అయినప్పటికీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు బెంగుళూరుపై 9-5 రికార్టు ఉంది. బెంగుళూరు సొంత మైదానం చిన్నసామి స్టేడియంలో కూడా పంజాబ్‌కు 4-2 విజయాలతో మంచి రికార్డు ఉంది.

IPL 2015 Daily Guide: Match 40 - Royal Challengers Bangalore vs Kings XI Punjab

ఎవరెవరు ఆడుతున్నారు?
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు Vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌


ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయానికి?
చిన్నసామి స్డేడియం, బెంగుళూరు
మే 6 (బుధవారం)
సాయంత్రం 8 గంటలకు


భారత్‌లో ఏ టీవి ప్రసారం చేస్తోంది?
సోనీ మ్యాక్స్ (హిందీ కామెంటరీ)
సోనీ సిక్స్ (ఇంగ్లీషు)
సోనీ ఆత్ (బెంగాలీ)
సోనీ కిక్స్ (తమిళం, తెలుగు)


కీలక ఆటగాళ్లు?
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు - క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డెవిలియర్స్, మిచెల్ స్టార్క్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ - వీరేంద్ర సెహ్వాగ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, డేవిడ్ మిల్లర్


రికార్డు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ - 9
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు - 5


పాయింట్ల పట్టికలో ప్రస్తుత స్ధానం
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ - నెంబర్. 8 (2 గెలుపు, 7 ఓటమి)
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు - నెంబర్. 5 (4 గెలుపు, 4 ఓటమి, 1 రద్దు)


జట్లు

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఎబి డి విలియర్స్, క్రిస్ గేల్, మిచెల్ స్టార్క్, నిక్ మాడిన్సన్, వరుణ్ ఆరోన్, అశోక్ దిండా, హర్షల్ పటేల్, విజయ్ జోల్, అబూ నెచిమ్, సందీప్ వారియర్, యోగేష్ టకావాలే, యుజ్వేంద్ర చాహల్, రిలీ రొస్సో, ఇక్బాల్ అబ్దుల్లా, మన్వీందర్ బిస్లా, మన్దీప్ సింగ్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సుబ్రమణ్యం బద్రీనాథ్, డారెన్ సామీ, సీన్ అబోట్, డేవిడ్ వైసే, సర్ఫరాజ్ ఖాన్, జలజ్ సక్సేనా, శిశిర్ భవానే, శ్రీనాథ్ అరవింద్.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్: జార్జ్ బెయిలీ (కెప్టెన్), అక్షర పటేల్, అనురీత్ సింగ్, బీరున్ హెన్డ్రిక్స్, డేవిడ్ మిల్లర్, గ్లెన్ మాక్స్వెల్, గుర్కీత్ మన్ సింగ్, కర్ణ్వీర్ సింగ్, మనన్ వోరా, మిచెల్ జాన్సన్, పర్వీందర్ ఆవానా, రిషి ధావన్, సందీప్ శర్మ, ఠాకూర్, షాన్ మార్ష్, శివం శర్మ, తిసర పెరెరా, వీరేంద్ర సెహ్వాగ్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), మురళీ విజయ్, నిఖిల్ నాయక్, యోగేష్ గోల్వాల్కర్.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+