Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ డైలీ గైడ్: గంబీర్ సేనపై హైదరాబాద్ విజయం సాధించేనా?

కోల్‌కత్తా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ఈరోజు సాయంత్రం 8 గంటలకు కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ Vs సన్ రైజర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ పాయింట్ల పట్టికలో 4, 5 స్ధానాల్లో ఉన్న జట్ల మధ్య కావడంతో అభిమానుల్లో కొంత ఆసక్తి నెలకొంది.

పాయింట్ల పట్టికలో కోల్‌కత్తా జట్టు 4వ స్ధానంలో ఉండగా, సన్ రైజర్స్ హైదరాబాద్ 5వ స్ధానంలో ఉంది. ఈ మ్యాచ్‌ ఫేవరేట్‌గా కోల్‌కత్తా బరిలోకి దిగుతుంది. చెన్నైపై విజయం సాధించిన మంచి ఊపు మీదున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలాగైనా సరే ఈ మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో ఉంది.

IPL 2015 Daily Guide: Match 38 - Kolkata Knight Riders Vs Sunrisers Hyderabad

ఎవరెవరు ఆడుతున్నారు?
కోల్‌కత్తా నైట్ రైడర్స్ Vs సన్ రైజర్స్ హైదరాబాద్


ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయానికి?
ఈడెన్ గార్డెన్స్ స్డేడియం, కోల్‌కత్తా
మే 4 (సోమవారం)
సాయంత్రం 8 గంటలకు


భారత్‌లో ఏ టీవి ప్రసారం చేస్తోంది?
సోనీ మ్యాక్స్ (హిందీ కామెంటరీ)
సోనీ సిక్స్ (ఇంగ్లీషు)
సోనీ ఆత్ (బెంగాలీ)
సోనీ కిక్స్ (తమిళం, తెలుగు)


కీలక ఆటగాళ్లు?
సన్ రైజర్స్ హైదరాబాద్ - డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, ట్రెంట్ బౌల్ట్
కోల్‌కత్తా నైట్ రైడర్స్ - గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్, ఆండ్రీ రస్సెల్, మోర్నీ మోర్కెల్, ఉమేష్ యాదవ్


రికార్డు
సన్ రైజర్స్ హైదరాబాద్ -2
కోల్‌కత్తా నైట్ రైడర్స్ - 3


పాయింట్ల పట్టికలో ప్రస్తుత స్ధానం
సన్ రైజర్స్ హైదరాబాద్ - నెంబర్. 5 (4 గెలుపు, 4 ఓటమి)
కోల్‌కత్తా నైట్ రైడర్స్ - నెంబర్. 4 (4గెలుపు, 4 ఓటమి, 1 ఫలితం తేలలేదు)


జట్లు

కోలకతా నైట్ రైడర్స్: గౌతమ్ గంభీర్ (కెప్టెన్), సునీల్ నారీన్, రాబిన్ ఉతప్ప (వికెట్ కీపర్), పియూష్ చావ్లా, యూసుఫ్ పఠాన్, షాకిబ్ అల్ హసన్, మోర్న్ మోర్కెల్, ఉమేష్ యాదవ్, మనీష్ పాండే, పాట్ కమ్మిన్స్, ర్యాన్ టెన్ డోషేట్, సూర్యకుమార్ యాదవ్, ఆండ్రీ రస్సెల్ వీర ప్రతాప్ సింగ్, కులదీప్ యాదవ్, బ్రాడ్ హాగ్, సుమిత్ నర్వాల్, షెల్డన్ జాక్సన్, ఆదిత్య గర్హ్వాల్, కేసీ కరియప్ప, వైభవ్ రావల్, అజర్ మహమూద్, జోహాన్ బోథా

సన్ రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), శిఖర్ ధావన్, డేల్ స్టెయిన్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, మోజెస్ హెన్రిక్స్, కేఎల్ రాహుల్, పర్వేజ్ రసూల్, నమన్ ఓజా (వికెట్ కీపర్), ఆశిష్ రెడ్డి, రికీభువి, ఛమా మిలింద్, కర్ణ్ శర్మ, కేన్ విలియమ్సన్ కెవిన్ పీటర్సన్, ఇయాన్ మోర్గాన్, రవి బొపారా, ట్రెంట్ బౌల్ట్, ప్రవీణ్ కుమార్, విహారి, ప్రశాంత్ పద్మనాభన్, సిద్దార్థ్ కౌల్, బిపుల్ శర్మ

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+