Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2015 డైలీ గైడ్: ఫిరోజ్ షా కోట్లాలో ఢిల్లీ Vs కోల్‌కత్తా

న్యూఢిల్లీ: గేమ్‌లో విజయం ఎలా సాధించాలో ఢిల్లీ డేర్ డేవిల్స్ జట్టు మరిచిపోయింది. 11 వరుస పరాజయాల తర్వాత ఢిల్లీ డేర్ డెవిల్స్ వరుసగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్ రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. దీంతో ఐపీఎల్‌ 8లో వరుసగా రెండు విజయాలను నమోదు చేసింది.

ఈ మ్యాచ్‌లో ఇదే విజయ పరంపరను కొనసాగించాలనే కసితో ఉంది. ఐపీఎల్‌లో భాగంగా సోమవారం ఢిల్లీ డేర్ డెవిల్స్ Vs కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక ఢిపెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన కోల్‌కత్తా నైట్ రైడర్స్ కూడా ఢిల్లీపై గెలిచి తన ఖాతాలో మరో విజయాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో ఉంది.

ఈ మ్యాచ్‌లో ఫేవరేట్‌గా కోల్‌కత్తా బరిలోకి దిగుతుంది. అయితే ఇప్పటికే గంబీర్ సేన ఆడిన మూడింటిలో రెండు గెలిచి, ఒకటి ఓటమిని చవిచూసింది. దీంతో ఢిల్లీపై గెలుపు అంత ఈజీ కాదు. ఐపీఎల్‌లో ఈరోజు డైలీ గైడ్.

IPL 2015 Daily Guide: Match 17 - Delhi Daredevils Vs Kolkata Knight Riders

ఎవరెవరు ఆడుతున్నారు?
ఢిల్లీ డేర్ డెవిల్స్ Vs సన్ రైజర్స్ హైదరాబాద్


ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయానికి?
ఫిరోజ్ షా కోట్లా మైదానం, న్యూఢిల్లీ
ఏప్రిల్ 20 (సోమవారం)
సాయంత్రం 8 గంటలకు


భారత్‌లో ఏ టీవి ప్రసారం చేస్తోంది?
సోనీ మ్యాక్స్ (హిందీ కామెంటరీ)
సోనీ సిక్స్ (ఇంగ్లీషు)
సోనీ ఆత్ (బెంగాలీ)
సోనీ కిక్స్ (తమిళం, తెలుగు)


కీలక ఆటగాళ్లు?
ఢిల్లీ డేర్ డెవిల్స్: జేపీ డుమిని, యువరాజ్ సింగ్, ఇమ్రాన్ తాహిర్, మయాంక అగర్వాల్
కోల్‌కత్తా నైట్ రైడర్స్: గౌతం గంభీర్, రాబిన్ ఊతప్ప, సునీల్ నరేన్, యూసఫ్ పఠాన్


రికార్డు
కోల్‌కత్తా నైట్ రైడర్స్ - 7, ఢిల్లీ డేర్ డెవిల్స్ - 6


పాయింట్ల పట్టికలో ప్రస్తుత స్ధానం
కోల్‌కత్తా నైట్ రైడర్స్ - నెంబర్. 3 (2 గెలుపు, 1 ఓటమి)
ఢిల్లీ డేర్ డెవిల్స్ - నెంబర్. 4 (2 గెలుపు, 2 ఓటమి)


జట్లు

ఢిల్లీ డేర్డెవిల్స్: జేపీ డుమినీ (కెప్టెన్), మహ్మద్ షమీ, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), మనోజ్ తివారీ, కేదార్ జాదవ్, మయాంక్ అగర్వాల్, షాబాజ్ నదీమ్, సౌరభ్ తివారీ, జయంత్ యాదవ్, ఇమ్రాన్ తహీర్, నాథన్ కౌల్టర్ నైల్, ఏంజెలో మాథ్యూస్, యువరాజ్ సింగ్, అమిత్ మిశ్రా, జయదేవ్ ఉనద్కట్, గురిందర్ సంధు, శ్రేయాస్ అయ్యర్, గౌతం, ట్రావిస్ హెడ్, శ్రీకర్ భరత్, అల్బీ మోర్కెల్, మార్కస్, జహీర్ ఖాన్, కేకే జియాజ్, డొమినిక్ జోసెఫ్.

కోలకతా నైట్ రైడర్స్: గౌతమ్ గంభీర్ (కెప్టెన్), సునీల్ నారీన్, రాబిన్ ఉతప్ప (వికెట్ కీపర్), పియూష్ చావ్లా, యూసుఫ్ పఠాన్, షాకిబ్ అల్ హసన్, మోర్న్ మోర్కెల్, ఉమేష్ యాదవ్, మనీష్ పాండే, పాట్ కమ్మిన్స్, ర్యాన్ టెన్ డోషేట్, సూర్యకుమార్ యాదవ్, ఆండ్రీ రస్సెల్ వీర ప్రతాప్ సింగ్, కులదీప్ యాదవ్, బ్రాడ్ హాగ్, సుమిత్ నర్వాల్, షెల్డన్ జాక్సన్, ఆదిత్య గర్హ్వాల్, కేసీ కరియప్ప, వైభవ్ రావల్, అజర్ మహమూద్, జోహాన్ బోథా.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+