బెంగుళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-8లో భాగంగా ఆదివారం మధ్యాహ్నాం మూడు గంటలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు Vs ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగుతుంది. ఈ రెండు జట్లు కూడా పాయింట్ల పట్టికలో చివరి స్ధానంలో ఉన్నాయి. ఈ మ్యాచ్ బెంగుళూరులోని ఎమ్. చిన్నసామి స్టేడియంలో జరగుతుంది.
ఐపీఎల్‌లో టోర్నమెంట్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు 7వ స్ధానంలో ఉండగా, ముంబై ఇండియన్స్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసింది. దీంతో ముంబై జట్టు ఎలాగైనా విజయాన్ని నమోదు చేయాలని భావిస్తుండగా, బెంగుళూరు రెండో విజయంపై కన్నేసింది.
ఎవరెవరు ఆడుతున్నారు?
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు Vs ముంబై ఇండియన్స్
ఎప్పుడు, ఎక్కడ, ఎన్నింటికి?
ఎమ్ చిన్నసాని స్టేడియం, బెంగుళూరు
ఏప్రిల్ 19 (ఆదివారం)
సాయంత్రం 8 గంటలకు

భారత్‌లో ఏ టీవి ప్రసారం చేస్తోంది?
సోనీ మ్యాక్స్ (హిందీ కామెంటరీ)
సోనీ సిక్స్ (ఇంగ్లీషు)
సోనీ ఆత్ (బెంగాలీ)
సోనీ కిక్స్ (తమిళం, తెలుగు)
కీలక ఆటగాళ్లు?
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు - క్రిస్ గేల్, ఏబీ డెవిలియర్స్, విరాట్ కోహ్లీ
ముంబై ఇండియన్స్ - కీరన్ పోలార్డ్, కోరీ ఆండర్సన్, రోహిత్ శర్మ, లతీష్ మలింగ
రికార్డు
ముంబై ఇండియన్స్ - 8
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు - 7
పాయింట్ల పట్టికలో ప్రస్తుత స్ధానం
ముంబై ఇండియన్స్ - నెం. 8 (4 ఓడింది, 0 గెలుపు)
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు - నెం. 7 (1 గెలుపు, 1 ఓటమి)
జట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఎబి డి విలియర్స్, క్రిస్ గేల్, మిచెల్ స్టార్క్, నిక్ మాడిన్సన్, వరుణ్ ఆరోన్, అశోక్ దిండా, హర్షల్ పటేల్, విజయ్ జోల్, అబూ నెచిమ్, సందీప్ వారియర్, యోగేష్ టకావాలే, యుజ్వేంద్ర చాహల్, రిలీ రొస్సో, ఇక్బాల్ అబ్దుల్లా, మన్వీందర్ బిస్లా, మన్దీప్ సింగ్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సుబ్రమణ్యం బద్రీనాథ్, డారెన్ సామీ, సీన్ అబోట్, ఆడమ్ మిల్నే, డేవిడ్ వైసే, సర్ఫరాజ్ ఖాన్, జలజ్ సక్సేనా, శిషిర్ భవానే.
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), లసిత్ మలింగ, కీరాన్ పొల్లార్డ్, అంబటి రాయుడు (వికెట్ కీపర్), హర్భజన్ సింగ్, కోరీ ఆండర్సన్, ఆదిత్య తారె, జస్పీత్, జోష్ హాజల్ ఉడ్, మర్చంట్ డి లాంగే, పవన్ సుయల్, శ్రేయాస్ గోపాల్, లెండిల్ సిమన్స్, ఆరోన్ ఫించ్, ప్రజ్ఞాన్ ఓజా, మిఛెల్, అభిమన్యు మిథున్, ఐడెన్ మంచు తుఫాను, అక్షయ్ వఖారే నితీష్ రానా, సిద్ధేశ్ లాడ్, హ్యాడ్రిక్ పాండ్య, జగదీష సుజిత్, ఉన్ముక్త్ చంద్, వినయ్ కుమార్, పార్థివ్ పటేల్ (వికెట్ కీపర్).