న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2015 డైలీ గైడ్: మ్యాచ్ 11 - సన్ రైజర్స్ హైదరాబాద్ Vs రాజస్ధాన్ రాయల్స్

By Nageswara Rao

విశాఖపట్నం: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ఈరోజు మ్యాచ్ విశాఖపట్నంలో జరుగుతుంది. సన్ రైజర్స్ హోం గ్రౌండ్‌గా ఉన్న విశాఖపట్నంలో రాజస్ధాన్ రాయల్స్‌తో తలపడునుంది. పాయింట్ల పట్టికలో రాజస్ధాన్ రాయల్స్ అగ్రస్ధానంలో ఉన్న రాజస్ధాన్ రాయల్స్‌తో సన్ రైజర్స్ తలపడుతుండటంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.

ఈ ఐపీఎల్‌లో రాజస్ధాన్ రాయల్స్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. రాజస్ధాన్ రాయల్స్ కెప్టెన్‌గా షేన్ వాట్సన్ ఈ మ్యాచ్‌తో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో భాగంగా ఈరోజు మ్యాచ్‌కి సంబంధించిన పూర్తి సమాచారం పాఠకులకు ప్రత్యేకం.


ఎవరెవరు ఆడుతున్నారు?

సన్ రైజర్స్ హైదరాబాద్ Vs రాజస్ధాన్ రాయల్స్


ఎక్కడ, ఎప్పుడు, ఏ సమయానికి?

ఏసీఏ - వీడీసీఏ స్టేడియం, విశాఖపట్నం

ఏప్రిల్ 16 (గురువారం)

సాయంత్రం 8 గంటలకు


టీవీలో ఏ ఛానెల్ మ్యాచ్‌ని అందిస్తోంది?

సోనీ మ్యాక్స్ (హిందీ కామెంటరీ), సోనీ సిక్స్ (ఇంగ్లీషు)


 IPL 2015 Daily Guide: Match 11 - SRH Vs RR

కీలక ఆటగాళ్లు

సన్ రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, ట్రెంట్ బౌల్ట్

రాజస్ధాన్ రాయల్స్: స్టీవ్ స్మిత్, జేమ్స్ ఫల్కనర్, క్రిస్ మెర్రిస్


రికార్డు

రాజస్ధాన్ 3 సార్లు గెలుపొందగా, హైదరాబాద్ జట్టు 2 సార్లు గెలిచింది.


పాయంట్ల పట్టికలో ప్రస్తుత స్ధానం

రాజస్ధాన్ రాయల్స్ నెం. 1 - మూడు మ్యాచ్‌ల్లో గెలుపు (6 పాయింట్లు)

సన్ రైజర్స్ హైదరాబాద్ నెం. 6 - ఒక గెలుపు, ఒక ఓటమి (2 పాయింట్లు)


జట్ల వివరాలు:

రాజస్థాన్ రాయల్స్: షేన్ వాట్సన్ (కెప్టెన్), అభిషేక్ నాయర్, అజింక్య రహానె, అంకిత్ నాగేంద్ర శర్మ, బెన్ కట్టింగ్, దీపక్ హుడా, ధవళ్ కులకర్ణి, దిశాంత్ యాగ్నిక్, జేమ్స్ ఫాల్క్నర్, కేన్ రిచర్డ్సన్, కరుణ్ నాయర్, తంబె, రాహుల్ తెవాతియాతోపాటు రజత్ భాటియా, సంజు సామ్సన్ (వికెట్ కీపర్), స్టీవ్ స్మిత్, స్టువర్ట్ బిన్నీ, టిమ్ సౌథీ, విక్రమ్జీత్ మాలిక్, క్రిస్ మోరిస్, జువాన్ థెరాన్, బరిందర్ సింగ్ శరణ్, దినేష్ సలుంఖే, సాగర్ త్రివేది, ప్రదీప్ సాహు.

సన్ రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), శిఖర్ ధావన్, ఆశిష్ రెడ్డి, భువనేశ్వర్ కుమార్, మిలింద్, డేల్ స్టెయిన్, ఇషాంత్ శర్మ, శర్మ, రాహుల్, మోజెస్ హెన్రిక్స్, నమన్ ఓజా (వికెట్ కీపర్), పర్వేజ్ రసూల్, రికీ భుయి, ట్రెంట్ బౌల్ట్, ప్రవీణ్ కుమార్, కెవిన్ పీటర్సన్, ఇయాన్ మోర్గాన్, రవి బొపారా, కేన్ విలియమ్సన్, లక్ష్మీ రతన్ శుక్లా, ప్రశాంత్ పద్మనాభన్ విహారి, సిద్దార్థ్ కౌల్.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X