ఐపీఎల్ వేలంలో కోట్లు పలికి ధరకు న్యాయం చేయని ఆటగాళ్లు వీరే!


హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌కి సర్వం సిద్ధమైంది.2019-03-23 టోర్నీ తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఈరోజు రాత్రి 8 గంటలకి జరిగే ఈ మ్యాచ్‌కి చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. తొలి మ్యాచ్‌లో ధోని, విరాట్ కోహ్లీలు తలపడుతుండటంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
అయితే, ఐపీఎల్‌లో ఫ్రాంచైజీలు వేలంలో కోట్లని చెల్లించి మరీ ఆటగాళ్లని సొంతం చేసుకుంటారు. కానీ కనీస అంచనాలను కూడా అందుకోలేక విఫలమైనవారు ఎంతోమంది ఉన్నారు. కోట్లు పలికిన ఆటగాళ్లు కూడా ఒక్కోసారి తమ ఫామ్‌ను కోల్పోయి ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. గత సీజన్లలో ఘోరంగా విఫలమైన ఆటగాళ్లను ఒక్కసారి పరిశీలిస్తే...

క్రిస్ గేల్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (2017)
ధర రూ. 7.5 కోట్లు
మ్యాచ్‌లు: 9
పరుగులు: 200

షేన్ వాట్సన్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (2017)
ధర రూ. 9.5 కోట్లు
మ్యాచ్‌లు: 8
పరుగులు: 71, వికెట్లు: 5

తైమాల్ మిల్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (2017)
ధర రూ. 12 కోట్లు
మ్యాచ్‌లు: 5
పరుగులు: 8, వికెట్లు: 5

ఆరోన్ ఫించ్ - కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (2018)
ధర రూ. 6.5 కోట్లు
మ్యాచ్‌లు: 10
పరుగులు: 134

బెన్ స్టోక్స్ - రాజస్థాన్ రాయల్స్ (2018)
ధర రూ. 12.5 కోట్లు
మ్యాచ్‌లు: 13
పరుగులు: 196, వికెట్లు: 8

జయదేవ్ ఉనాద్కత్ - రాజస్థాన్ రాయల్స్ (2018)
ధర రూ. 11.5 కోట్లు
మ్యాచ్‌లు: 15
పరుగులు: 49, వికెట్లు: 11

యువరాజ్ సింగ్ - ఢిల్లీ డేర్ డెవిల్స్ (2015)
ధర రూ. 16 కోట్లు
మ్యాచ్‌లు: 14
పరుగులు: 248, వికెట్లు: 1

దినేశ్ కార్తీక్ - ఢిల్లీ డేర్ డెవిల్స్ (2014)
ధర రూ. 12.5 కోట్లు
మ్యాచ్‌లు: 14
పరుగులు: 325

మనీష్ పాండే - సన్ రైజర్స్ హైదరాబాద్ (2018)
ధర రూ. 11 కోట్లు
మ్యాచ్‌లు: 15
పరుగులు: 284

ఏబీ డివిలియర్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (2017)
ధర రూ. 9.5 కోట్లు
మ్యాచ్‌లు: 9
పరుగులు: 216
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications