Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsWI: గిల్ నాటౌట్.. కానీ అంపైర్ తప్పిదంతో.. రివ్యూ తీసుకొని ఉంటే సరిపోయేది!

విండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత ఓపెనర్లు చెలరేగారు. వెస్టిండీస్ నెలకొల్పిన లక్ష్యాన్ని ఇద్దరే బాదేసేలా కనిపించింది. ఇలా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా శుఁభ్‌మన్ గిల్ విషయంలో పొరపాటు చేశారు. అదే సమయంలో తన వద్ద అవకాశం ఉన్నా కూడా గిల్ తన అవుట్‌ను రివ్యూ కోరలేదు.

సిరీస్ విజేతను నిర్ణయించే ఐదో మ్యాచ్‌లో విండీస్ స్పిన్నర్ అకీల్ హుస్సేన్ మాత్రమే ఉన్నాడు. తనకు సంతృప్తికరమైన జవాబు ఇస్తే.. వదిలేస్తానని హుస్సేన్ చెప్పుకొచ్చాడు. తమ ఉత్పత్తులు వాడిన వారి నుంచి బలమైన ఇంత నిమిషం. ఈ మ్యాచ్‌లో తాము లోపలకు వచ్చే సమయంలో రికీని జోనా సంబంధిస్తుంది.

 Shubman Gill

ఐదో మ్యాచులో హుస్సేన్ బౌలింగ్‌లో గిల్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. బంతి ట్రాజెక్టరీని గమనించిన అంపైర్.. గిల్ అవుటని ప్రకటించాడు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేయాలా? వద్దా? అని గిల్ కాసేపు ఆలోచించాడు. కానీ రివ్యూ వేస్ట్ అవుతుందనే ఆలోచనతో సవాల్ చేయకుండానే వెనుతిరిగాడు.

కానీ రిప్లేలో బంతి వికెట్లను తగలడం లేదని, పక్కకు పోతోందని తెలిసింది. దీంతో 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గిల్ పెవిలియన్ చేరాడు. భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్లో గిల్ అవుటయ్యాడు. హుస్సేన్ వేసిన బంతిని స్వీప్ చేసేందుకు ప్రయత్నించాడు. అతను బంతి మిస్ అవడంతో అది అతని ప్యాడ్లను తాకింది. అంపైర్లు అతన్ని అవుటని ప్రకటించారు.

ఇది అవుటనే భావించిన గిల్ కూడా రివ్యూ తీసుకోలేదు. తీరా చూస్తూ అది నాటౌట్ అని తేలింది. బంతి లెగ్ స్టంప్‌ను మిస్ చేస్తున్నట్లు కనిపించింది. ఇది చూసిన గిల్ తను రివ్యూ కోరనందుకు చాలా బాధ పడి ఉంటాడు. ఈ అవుట్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. గిల్ కనుక రివ్యూ తీసుకొని ఉంటే.. నాలుగో టీ20లో ఆడినట్లే చెలరేగే వాడని కొందరు అంటున్నారు.

Story first published: Monday, August 14, 2023, 12:01 [IST]
Other articles published on Aug 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+