Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WIvsIND : రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టిన అశ్విన్.. కుంబ్లేను కూడా దాటేశాడు!

వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అదరగొట్టారు. అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో ఈ మ్యాచ్‌లో అశ్విన్ అందరి ప్రశంసలు పొందుతున్నాడు. పిచ్ నుంచి తనకు ఏమాత్రం పిచ్ నుంచి సహకారం లభించినా.. తను ఎంత ప్రమాదకపబైన బౌలరు వివరించాడు. అంతేకాదు,

ఈ క్రమంలో అశ్విన్ ఎన్నో అద్భుతమైన రికార్డులు సాధించాడు. ఇది అశ్విన్2కు 33 వ ఐదు వికెట్ల హాల్. ఇలా భారత్ తరఫున అత్యధిక సార్లు ఇలా ఐదు వికెట్ల ఘనత సాధించిన ప్లేయర్‌గా అశ్విన్ నిలిచాడు. విండీప్‌ ఓపెనర్లతోపాటు, ఆ టీం మిడిలార్డర్‌ను కూడా దెబ్బకొట్టాడు. డొమినికా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తన తొలి వికెట్‌గా టగనరైన్ చందర్‌పాల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.

INDvsWI Ravichandran Ashwin broke many records during day 1

అంతేకాదు, అశ్విన్ మరికొన్ని కీలకమైన అవార్డులు కూడా బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో టగనరైన్ చందర్‌పాల్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన అశ్విన్.. బౌల్డ్‌గా అత్యథిక వికెట్ట్లు తీసుకున్న బౌలర్‌గా నిలిచాడు. ప్రస్తుతం ఉన్న యాక్టివ్ బౌలర్లలో బౌల్డ్‌గా ఎక్కువ సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించిన బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. అతనికి ఇది 33వ ఐదు వికెట్ల హాల్ అని తెలిసిందే.

అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో 700 పైగా వికెట్లు తీసుకున్న మూడో భారతీయ బౌలర్‌గా రివార్డు సృష్టించాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే (966), హర్భజన్ సింగ్ (711) అతని కన్నా ముందున్నారు. అలాగే వెస్టిండీస్‌పై అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించిన బౌలర్‌గా అనిల్ కుంబ్లే, సుభాష్ గుప్తే, ఇషాంత్ శర్మ రికార్డును అశ్విన్ సమం చేశాడు.

భారత్ తరఫున బౌల్డ్‌గా అత్యధిక టెస్టు వికెట్లను కూల్చిన ప్లేయర్‌గా అశ్విన్ నిలిచాడు. అతను ఇప్పటి వరకు 95 మందిని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే (94) రికార్డును అశ్విన్ దాటేశాడు. అంతేకాదు, టగనరైన్ చందర్‌పాల్‌ను అవుట్ చేసిన అతను.. టగనరైన్‌, అతని తండ్రి శివనరైన్ చందర్‌పాల్ ఇద్దరి వికెట్లు తీసుకున్న బౌలర్‌గా నిలిచాడు.

Story first published: Thursday, July 13, 2023, 13:18 [IST]
Other articles published on Jul 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+