For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వామప్‌ గెలుపు: అర్ధశతకాలతో మెరిసిన కోహ్లీ, శిఖర్

పెర్త్: వెస్టర్న్‌ ఆస్ట్రేలియా-11(డబ్ల్యూఏ-11)తో పెర్త్‌ వేదికగా శుక్రవారం జరిగిన సన్నాహక టీ20 మ్యాచ్‌లో 74 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. టాస్‌ గెలిచిన భారత్‌ కెప్టెన్‌ మహేంద్ర సింద్ ధోనీ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.

ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 6 పరుగులకే ఔటౌ నిరాశపరిచినా.. మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ 45 బంత్తుల్లో 74(8ఫోర్లు, 3సిక్స్‌లు), విరాట్‌ కోహ్లీ 44 బంతుల్లో 74(7ఫోర్లు, 3సిక్స్‌లు) అర్ధ శతకాలతో సత్తా చాటారు.

Indians start tour with 74-run win

చివర్లో ధోనీ కూడా 14 బంతుల్లో 22 పరుగు(ఒక ఫోర్, 2సిక్స్‌)లతో రాణించడంతో భారత్‌ 193 పరుగుల భారీ లక్ష్యాన్ని వెస్టర్న్‌ ఆస్ట్రేలియాకు నిర్దేశించింది.

అనంతరం బ్యాటింగ్ చేసిన వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసి పరాజయం పాలైంది. టిఆర్ 74 పరుగులతో రాణించినప్పటికీ మిగితా ఆటగాళ్లు విఫమవడంతో ఈ జట్టుకు ఓటమి తప్పలేదు. కాగా, ఆస్ట్రేలియా ప్రధాన జట్టు బిగ్‌బాష్‌ టీ20 లీగ్‌లో ఆడుతుంటడంతో ద్వితీయ శ్రేణి జట్టు భారత్‌తో తలపడింది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+