For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తీరికలేని షెడ్యూల్‌తో బిజీ బిజీ: 2019లో కోహ్లీసేన ఆడే మ్యాచ్ వివరాలివే

Indian national cricket teams complete schedule for 2019: Plenty of cricketing action awaits Virat Kohli & Co

హైదరాబాద్: ఐసీసీ వరల్డ్‌కప్ 2019, టెస్ట్ ఛాంపియన్‌షిప్, ఐపీఎల్, యాషెస్ 2019, ఐర్లాండ్-ఇంగ్లాండ్ నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్... ఇలా 2019లో అభిమానులకు క్రికెట్ కనువిందు చేయనుంది. బాల్ టాంపరింగ్ ఉదంతం కారణంగా ఏడాది పాటు నిషేధాన్ని ఎదుర్కొంటున్న స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు తిరిగి పునరాగమనం చేయనున్నారు.

ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్ అనంతరం మాజీ కెప్టెన్ ధోని తన అంతర్జాతీయ క్రికె‌ట్‌కు వీడ్కోలుపై నిర్ణయం తదితర ఎన్నో విషయాలు ఈ ఏడాది అభిమానులను పలకరించున్నాయి. కాగా, కొత్త ఏడాదిలో టీమిండియా తన తొలి మ్యాచ్‌ని జనవరి 3(గురువారం) సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆడనుంది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇదే ఆఖరి టెస్టు మ్యాచ్.

ఈ టెస్టు మ్యాచ్ అనంతరం ఆసీస్ గడ్డపై ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు వన్డేల సిరిస్ ఆడనుంది. అనంతరం టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు బయల్దేరనుంది. ఈ పర్యటనలో భాగంగా కోహ్లీ సేన మూడు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. ఇలా ఈ ఏడాది షెడ్యూల్‌తో కోహ్లీసేన బిజీ బిజీగా గడపనుంది.

టీమిండియా పూర్తి షెడ్యూల్ 2019:

ఏ జట్టుపై స్వదేశం/విదేశం మ్యాచ్‌లు తేదీలు
Australia Away 4th Test January 3-7
Australia Away 3 ODIs January 12, 15, 18
New Zealand Away 3 ODIs, 3 T20Is January-February
Australia Home 5 ODIs, 3 T20Is February-March
Zimbabwe Home 1 Test, 3 ODIs March
World Cup 2019 from May 30 to July 14
West Indies Away 2 Tests, 3 ODIs, 3 T20Is July-August
South Africa Home 3 Tests October-November
Bangladesh Home 2 Tests, 3T20Is November-December
West Indies Home 3 ODIs, 3 T20Is December
Story first published: Tuesday, January 1, 2019, 18:07 [IST]
Other articles published on Jan 1, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+