Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్ తనయుడు ‘ఇండియన్‌ జస్టిన్‌ బీబర్‌’ అంటూ ట్వీట్లు

హైదరాబాద్: వరల్డ్ టూర్‌లో భాగంగా కెనడాకు చెందిన పాప్‌ సంచలనం జస్టిన్‌ బీబర్‌ మంగళవారం రాత్రి ముంబైకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బీబర్‌తో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ కుమారుడు అర్జున్‌ను పోలుస్తూ పలువురు అభిమానులు ట్విటర్‌లో తమ అభిప్రాయాలను పోస్టు చేశారు.

అంతేకాదు జస్టిన్‌ బీబర్‌, అర్జున్‌ టెండూల్కర్ పోలికలు ఒకేలా ఉంటాయని వాళ్లిద్దరి చిత్రాలను ట్విటర్‌లో పోస్టు చేస్తున్నారు. కొందరు అర్జున్‌, బీబర్‌ కవలల్లా ఉన్నారంటే.. మరికొందరు 'ఇండియన్‌ జస్టిన్‌ బీబర్‌' అంటూ అర్జున్‌ను ఉద్దేశించి ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.

Indian Justin Bieber? Netizens can’t stop comparing Sachin junior to pop star

ఇదిలా ఉంటే జస్టిన్ బీబర్ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో మంగళవారం రాత్రి ప్రదర్శన ఇచ్చాడు. ఈ ప్రదర్శన చూసేందుకు చాలా మంది గెస్ట్‌లు కూడా హెలికాప్ట‌ర్లు బుక్ చేసుకున్నారు. కాగా, బీబ‌ర్ కోసం నిర్వాహ‌కులు క‌ళ్లు చెదిరే ఏర్పాట్లు చేశారు. బీబ‌ర్‌, అత‌ని 120 మంది టీమ్ కోసం రెండు ఫైవ్‌స్టార్ హోట‌ళ్లు బుక్ చేశారు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+