న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జింబాబ్వే హోటల్లో రేప్: బూమ్రాకు 'చెక్' ఇచ్చిన నిందితుడు!

హరారే: జింబాబ్వేలోని హరారేలో యువతి పైన అత్యాచార ఆరోపణలతో అరెస్టైన ఓ నిందితుడు... భారత్ - జింబాబ్వే మ్యాచ్ అనంతరం బౌలర్ బూమ్రాకు చెక్కు ఇచ్చిన వ్యక్తి. కృష్ణ సత్యనారాయణ అనే వ్యక్తిని హరారే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

జింబాబ్వే హోటల్లో రేప్: నిందితులను గుర్తించారు.. వీరే

హోటల్లో తన పైన అత్యాచారం జరిగినట్లు ఓ యువతి ఆరోపించింది. ఈ కేసులో టీమిండియా సభ్యులు ఉన్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. దీనిని విదేశాంగ శాఖ కొట్టి పారేసిన విషయం తెలిసిందే. టీమిండియా సభ్యులు లేకపోయినప్పటికీ, భారత్‌కు చెందిన వారు నిందితులుగా ఉన్నారు.

bhumra

వారిలో కృష్ణ సత్యనారాయణ ఒకరు, రెండో వారు రవికృష్ణన్ (తొలుత రాజ్ కుమార్ అని వార్తలొచ్చాయి) అని వార్తలు వచ్చాయి. వీరిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.

షాకింగ్, జింబాబ్వే హోటల్లో రేప్: 'టీమిండియా క్రికెటర్ అరెస్ట్' అబద్దం

మూడో వన్డే అనంతరం నిందితుడు కృష్ణ సత్యనారాయణ.. బూమ్రాకు 'ప్లేయర్ ఆప్ ది మ్యాచ్' అవార్డు అందించాడు. సత్యారాయణ ఐటీం వర్స్ తరఫున కన్సల్టెంట్. వస్తున్న వార్తల మేరకు 'ఐటీడబ్ల్యూ స్పోర్ట్స్'కు ఇతను కో ఫౌండర్. ఇతనితో పాటు మరో నిందితుడు రవి కుమార్ బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X