Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sunil Gavaskar: బాబర్ అజామ్‍కు గిఫ్ట్ ఇచ్చిన సునీల్ గవాస్కర్..

Mohammed Sham met with Shaheen Shah Afridi in practice session Before the match between India and Pakistan.

భారత మాజీ క్రికెటర్ గవాస్కర్ పాకిస్థాన్ కెప్టెన్ బాబర్‌ అజాం కు సలహాలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాబర్ ఒక ప్రైవేట్ పార్టీలో గవాస్కర్ ను కలిశాడు. గవాస్కర్ అతనికి ఆటోగ్రాఫ్ ఉన్న టోపీని బహుమతిగా ఇచ్చాడు. "షాట్ సెలక్షన్ అచ్చి హో తో కోయి ప్రాబ్లమ్ నేహి (షాట్ సెలక్షన్ బాగుంటే ఇబ్బంది లేదు) సిట్యుయేషన్ కే హిసాబ్ సే షాట్ సెలక్షన్ కరీన్, కోయి ప్రాబ్లమ్ నేహి (పరిస్థితిని బట్టి షాట్ సెలక్షన్ చేయాలి)" అని గవాస్కర్ బాబర్‌కి చెప్పడం వినిపించింది.

మీడియాలో వైరల్

మీడియాలో వైరల్

ఇది ఇలా ఉంటే టీ20 వరల్డ్ కప్‍లో భాగంగా 23న భారత్, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు ముందు టిమీండియా బౌలర్ మహ్మద్ షమీ, పాక్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిదీ ప్రాక్టీస్ సెషన్ లో కలిశారు. షమీ ఆఫ్రిదీతో చిట్కాలను పంచుకోవడం కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పెద్ద అభిమాని

పెద్ద అభిమాని

"జబ్ సే మైనే బౌలింగ్ ప్రారంభం కరీ హై తబ్సే మై ఆప్ కో ఫాలో కర్ రహా హు, ఔర్ సీమ్ కా జవాబ్ నహీ హై (నేను బౌలింగ్ చేయడం ప్రారంభించినప్పటి నుంచి నేను నిన్ను అనుసరిస్తున్నాను. అప్పటి నుంచి నేను మీ మణికట్టుకు పెద్ద అభిమానిని. మీది నిటారుగా ఉండే సీమ్" అని షాహీన్ షా షమీతో అన్నాడు. "అగర్ రిలీజ్ పాయింట్ అచా హో జాయేగా నా సీమ్ భీ థీక్ హో జాయేగా (రిలీజ్ పాయింట్ పాయింట్‌లో ఉంటే, అప్పుడు సీమ్ ఆటోమేటిక్‌గా బాగుంటుంది)" అని షమీ బదులిచ్చాడు.

మూడు వికెట్లు

ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో మహ్మద్ షమీ చివరి ఓవరులో మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ టీ20 వరల్డ్ కప్ కు మహ్మద్ షమీ ఎంపిక కాలేదు. బుమ్రా గాయపడడంతో అతని స్థానంలో మహ్మద్ షమీ జట్టులోకి వచ్చాడు.

Story first published: Tuesday, October 18, 2022, 12:04 [IST]
Other articles published on Oct 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+