Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు ఎంపిక

India
ముంబాయి: ఈ నెల చివరి వారం నుంచి 50 రోజుల పాటు న్యూజిలాండ్‌లో పర్యటించనున్న భారత జట్టును ఎంపిక చేశారు. టెస్‌‌ట జట్టులో గత రంజీ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసుకున్న ముంబాయి సీమర్‌ ధవల్‌ కులకర్ణికి చోటు దక్కింది.వన్డే విషయానికి వస్తే శ్రీలంకపర్యటించిన జట్టు విషయంలో ఎలాంటి మార్పులు లేవు. అయితే అదనంగా కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ను తీసుకున్నారు. ట్వంటీ-20 జట్టులో మాత్రమే రవిందర్‌ జడేజా చోటు దక్కించుకున్నాడు. హైదరాబాదీ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా టెస్‌‌టలో చోటు దక్కకున్న వన్డే, ట్వంటీ-20లో స్థానం పదిలం చేసుకున్నాడు.

టెస్‌‌ట జట్ట: మహేంద్రసింగ్‌ ధోనీ (కెప్టెన్‌), వీరేంద్ర సెహ్వాగ్‌, గౌతమ్‌ గంభీర్‌, రాహుల్‌ ద్రవిడ్‌, సచిన్‌ టెండూల్కర్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌, జహీర్‌ ఖాన్‌, ఇషాంత్‌ శర్మ, మునాఫ్‌ పటేల్‌, విజమ్‌, అమిత్‌ మిశ్రా, లక్ష్మీపతి బాలాజీ, ధవల్‌ కులకర్ణి, దినేష్‌కార్తీక్‌.

వన్డే జట్టు: మహేంద్రసింగ్‌ ధోనీ (కెప్టెన్‌), వీరేంద్ర సెహ్వాగ్‌, గౌతమ్‌ గంభీర్‌, సచిన్‌ టెండూల్కర్‌, యువరాజ్‌ సింగ్‌, సురేశ్‌ రైనా, రోహిత్‌ శర్మ, యూసుఫ్‌ పఠాన్‌, హర్భజన్‌ సింగ్‌, జహీర్‌ ఖాన్‌, ఇషాంత్‌ శర్మ, మునాఫ్‌ పటేల్‌, ప్రవీణ్‌ కుమాళ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, ప్రజ్ఞాన్‌ ఓజా, దినేశ్‌ కార్తీక్‌.

ట్వంటీ-20: మహేంద్రసింగ్‌ ధోనీ (కెప్టెన్‌), వీరేంద్ర సెహ్వాగ్‌, గౌతమ్‌ గంభీర్‌, రవీందర్‌ జడేజా, యువరాజ్‌ సింగ్‌, సురేశ్‌ రైనా, రోహిత్‌ శర్మ, యూసుఫ్‌ పఠాన్‌, హర్భజన్‌ సింగ్‌, జహీర్‌ ఖాన్‌, ఇషాంత్‌ శర్మ, మునాఫ్‌ పటేల్‌, ప్రవీణ్‌ కుమారళ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, ప్రజ్ఞాన్‌ ఓజా, దినేశ్‌ కార్తీక్‌.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+