ఢిల్లీ చేరుకున్న ఇండియా టీమ్ (ఫోటోలు)
న్యూఢిల్లీ: అంధుల క్రికెట్ ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఇండియా టీమ్ ఈ రోజు తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో డిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకున్నారు. వీరికి కేంద్ర క్రీడల మంత్రి సర్బానంద సోనోవాల్, మంత్రి అనంతకుమార్‌లు ఘన స్వాగతం పలికారు.
ఆదివారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్‌ను ఓడించి విశ్వ విజేతగా భారత్ నిలిచింది. సచిన్ టెండూల్కర్ భారత జట్టుకు అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. అంధుల క్రికెట్ నాల్గవ ప్రపంచకప్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్‌ను ఓడించింది. తొలుత పాక్ 389 పరుగులు చేయగా, భారత్ 392 పరుగులు చేసింది.
లీగ్‌లో పాక్ చేతిలో పరాజయం మినహా భారత్ వరుసగా శ్రీలంక, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలపై గెలుపొందింది. ప్రపంచంలోనే ఎక్కువ డబ్బున్న బోర్డయిన బీసీసీఐ అంధుల క్రికెట్‌కు మద్దతునివ్వడం లేదనీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం తమ ఆటగాళ్లకు నెలవారీగా జీతాలు ఇస్తోందని భారత జట్టు కెప్టెన్ శేఖర్ నాయక్ అన్నాడు.

ఢిల్లీ చేరుకున్న ఇండియా టీమ్
అంధుల క్రికెట్ ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఇండియా టీమ్ ఈ రోజు తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో డిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకున్నారు.

ఢిల్లీ చేరుకున్న ఇండియా టీమ్
అంధుల క్రికెట్ ప్రపంచకప్‌ను గెలుచుకొని ప్రత్యేక విమానంలో డిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకున్న ఇండియా టీమ్‌కు స్వీట్లు తినిపిస్తున్న దృశ్యం.

ఢిల్లీ చేరుకున్న ఇండియా టీమ్
అంధుల క్రికెట్ ప్రపంచకప్‌ను గెలుచుకొని ప్రత్యేక విమానంలో డిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకున్న ఇండియా టీమ్‌కు స్వాగతం పలికిన క్రీడల మంత్రి సర్బానంద సోనోవాల్, ప్రక్కన మరో మంత్రి అనంత కుమార్.

ఢిల్లీ చేరుకున్న ఇండియా టీమ్
అంధుల క్రికెట్ ప్రపంచకప్‌ను గెలుచుకొని ప్రత్యేక విమానంలో డిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకున్న ఇండియా టీమ్‌కు ఆశీర్వాదం అందిస్తున్న ఓ పెద్దాయన.

ఢిల్లీ చేరుకున్న ఇండియా టీమ్
అంధుల క్రికెట్ ప్రపంచకప్‌ను గెలుచుకొని ప్రత్యేక విమానంలో డిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకున్న ఇండియా టీమ్‌కు స్వాగతం పలికిన క్రీడల మంత్రి సర్బానంద సోనోవాల్, ప్రక్కన మరో మంత్రి అనంత కుమార్.

ఢిల్లీ చేరుకున్న ఇండియా టీమ్
అంధుల క్రికెట్ ప్రపంచకప్‌ను గెలుచుకొని ప్రత్యేక విమానంలో డిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకున్న ఇండియా టీమ్‌కు స్వాగతం పలికిన దృశ్యం.

ఢిల్లీ చేరుకున్న ఇండియా టీమ్
అంధుల క్రికెట్ ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఇండియా టీమ్ ఈ రోజు తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో డిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications