Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పెర్త్ టెస్ట్ లో భారత్ విజయం

Irfan Pathan
పెర్త్ లో జరుగుతున్న మూడో టెస్ట్ లో భారత్ 72 పరుగుల తెడా తో ఆస్ట్రేలియా పై విజయం సాదించింది. 413 పరుగులు లక్ష్య సాధన లో ఆసీస్ 340 పరుగులకు ఆల్ అవుట్ అయింది. భారత్ బౌలర్ల లో పఠాన్ 3 వికెట్లు, కుంబ్లే 2 వికెట్లు , సెహ్వాగ్ 2 వికెట్లు, ఆర్పీ సింగ్ 2 వికెట్లు , ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీసుకున్నారు. ఆల్ రౌండ్ ప్రతిభ చూపినందుకు పఠాన్ కు మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఆసీస్ బ్యాట్స్ మెన్ లో క్లార్క్ 81 పరుగులు చేసారు.
Story first published: Saturday, January 19, 2008, 14:57 [IST]
Other articles published on Jan 19, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+