బీచ్‌లో అర్ధనగ్నంగా కోహ్లీ టీం ఎంజాయ్(పిక్చర్స్)
బార్బడోస్: వెస్టిండీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్ ఆడేందుకు సుదీర్ఘ విమాన ప్రయాణం అనంతరం కరీబియన్ గడ్డపై అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత్ టెస్ట్ జట్టు అక్కడి బీచ్‌ల్లో ఎంజాయ్ చేస్తోంది.
తొలి రోజు దీవుల్లోని ప్రకృతి అందాలను వీక్షించిన టీమిండియా ఆటగాళ్లు.. రెండో రోజు బీచ్‌లో సరదాగా వాలీబాల్ ఆడుతూ ఉత్సాహంగా కనిపించారు. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ షర్ట్ విప్పేసి మరీ బీచ్‌లో వాలీబాల్ ఆడుతున్నాడు. బంతిని బలంగా కొడుతూ అందర్నీ ఆకట్టుకున్నాడు.
అతని తోడుగా మరికొందరు ఆటగాళ్లు కూడా అర్ధనగ్నంగా వాలీబాల్ ఆడారు.
సాధారణంగా మ్యాచ్ సన్నాహకాల్లో భాగంగా ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌లో ఫుట్‌బాల్ ఆడటం కనిపిస్తుంటుంది. కానీ, అక్కడి బీచ్ అందాలను ఆస్వాదిస్తూనే టీమిండియా ఆటగాళ్లు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడం మంచి విషయం.
కాగా, శనివారం నుంచి వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్స్ ప్రెసిడెంట్స్ 11 జట్టుతో వామప్ మ్యాచ్ ఆడనుంది టీమిండియా. ఆ తర్వాత జులై 21 నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ వెస్టిండీస్‌తో ఆడనుంది. కాగా, ఇది కొత్త కోచ్ అనిల్ కుంబ్లీ సారథ్యంలో తొలి మ్యాచ్ కావడం గమనార్హం.

ఉత్సాహంగా టీమిండియా
వెస్టిండీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్ ఆడేందుకు సుదీర్ఘ విమాన ప్రయాణం అనంతరం కరీబియన్ గడ్డపై అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత్ టెస్ట్ జట్టు అక్కడి బీచ్‌ల్లో ఎంజాయ్ చేస్తోంది.

ఉత్సాహంగా టీమిండియా
తొలి రోజు దీవుల్లోని ప్రకృతి అందాలను వీక్షించిన టీమిండియా ఆటగాళ్లు.. రెండో రోజు బీచ్‌లో సరదాగా వాలీబాల్ ఆడుతూ ఉత్సాహంగా కనిపించారు.

ఉత్సాహంగా టీమిండియా
ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ షర్ట్ విప్పేసి మరీ బీచ్‌లో వాలీబాల్ ఆడుతున్నాడు. బంతిని బలంగా కొడుతూ అందర్నీ ఆకట్టుకున్నాడు.

ఉత్సాహంగా టీమిండియా
అతని తోడుగా మరికొందరు ఆటగాళ్లు కూడా అర్ధనగ్నంగా వాలీబాల్ ఆడారు.
సాధారణంగా మ్యాచ్ సన్నాహకాల్లో భాగంగా ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌లో ఫుట్‌బాల్ ఆడటం కనిపిస్తుంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications