Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs West Indies: తొలి టీ20కి సిద్ధమైన ఉప్పల్ స్టేడియం, ఫ్యాన్స్‌కు సీపీ చేసిన సూచనలివే!

 India vs West Indies: Tight security to the match says cp mahesh bhagwat

హైదరాబాద్: భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య జరిగే తొలి టీ20కి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా శుక్రవారం జరిగే తొలి టీ20కి నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

ఈ నేపథ్యంలో మ్యాచ్ నిర్వహణ ఏర్పాట్లపై సీపీ మహేశ్ భగవత్ గురువారం మీడియాతో మాట్లాడుతూ "డిసెంబర్ 6 బ్లాక్ డే కనుక... ఈ మ్యాచ్‌కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం. మ్యాచ్‌కు వచ్చేవారితో సహా మీడియా ప్రతినిధులు పోలీసులకు సహకరించాలి" అని కోరారు.

Story first published: Thursday, December 5, 2019, 13:34 [IST]
Other articles published on Dec 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+