Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దుమ్మురేపిన స్పిన్నర్స్: లంకపై భారత్ గెలుపు, సిరీస్ మనదే

కొలంబో: భారత్ - శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా విజయం సాధించింది. రెండో టెస్టులో గెలుపుతో 2-0తో సిరీస్ కూడా భారత్ వశమైంది.

తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో తొలుత నిలకడగా ఆడినట్లు కనిపించినప్పటికీ, ఆ తర్వాత వికెట్లు కూలాయి.

India vs Sri Lanka Live Score, 2nd Test, Day 4: Hosts aim to holdguard, resist visitors

దీంతో విజయం భారత్ వశమైంది. ఓవర్ నైట్‌ స్కోరు 209/2తో శ్రీలంక మ్యాచ్ నాలుగో రోజు ప్రారంభమైంది. ఆరంభంలో బాగానే ఆడారు. కానీ ఆ తర్వాత వికెట్లు టపటపా రాలిపోయాయి. దీంతో భారత్ 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 9 వికెట్లు కోల్పోయి 622 పరుగులు చేసి, డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన శ్రీలంక కేవలం 183 పరుగులకే కుప్పకూలింది.

అనంతరం ఫాలో ఆన్‌ ఆడింది. లంక 386 పరుగులకే కుప్ప కూలింది. కొలంబో టెస్టులో స్పిన్నర్లు విజయాన్ని అందించారు. తొలి సెషన్లో అశ్విన్, రెండో సెషన్లో జడెజా వీరవిహారం చేశారు.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+