న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్క్ వీరూ: ప్రశ్న ఏదైనా సరే ఒక్క మాటలో జవాబిస్తానంటోన్న సెహ్వాగ్

 India vs Sout Africa: How many ODI tons will Virat Kohli score? Here's Virender Sehwag's bold prediction

సోషల్ మీడియాలో ఎక్కువగా అందుబాటులో ఉండే క్రికెటర్ అంటే ఠక్కున చెప్పే పేరు వీరేంద్ర సెహ్వాగ్. ఏ సందర్భానికైనా వినూత్న రీతిలో ట్వీట్ చేయడం ఆయన స్టైల్. సెహ్వాగ్ ట్విట్టర్ వేదికగా కొత్త క్విజ్‌ను నిర్వహించారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఒక్క మాటలో సమాధానం ఇస్తానని పేర్కొన్నారు.

భారత పరుగుల యంత్రం కోహ్లీ తన కెరీర్‌లో ఎన్ని శతకాలు సాధిస్తాడు?మీ ఫేవరేట్‌ క్రికెట్‌ మూమెంట్‌ ఏది? 2019లో భారత్‌ ప్రపంచకప్‌ గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయా? ట్వీట్లను ప్రశ్నలుగా సంధించిన అభిమానులకు 'ఆస్క్‌ వీరూ' హ్యాష్‌ట్యాగ్‌తో సెహ్వాగ్‌ శుక్రవారం ట్విటర్‌ ద్వారా జవాబులిచ్చారు.

* కోహ్లీ.. తన వన్డే కెరీర్‌లో ఎన్ని శతకాలు సాధిస్తాడు?

* క్రికెట్‌లో మీ ఫేవరేట్‌ మూమెంట్‌?

* 2019 ప్రపంచకప్‌ గెలిచేందుకు భారత్‌కు ఉన్న అవకాశాలు?

* మీకు స్ఫూర్తి ఎవరు?

* వైజాగ్‌ గురించి ఏమైనా చెప్పండి?

* మీ ఫేవరెట్‌ వికెట్‌ కీపర్‌ ఎవరు?

* తమిళ అభిమానులు, ప్రజల గురించి?

ఐ లవ్‌ తమిళనాడు. చెన్నై నాకు మంచి అనుభూతులు మిగిల్చింది. 2008లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో త్రిశతకం సాధించాను. అలాగే అదే ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టును ఎప్పటికీ మరిచిపోలేను. వండర్‌ఫుల్‌ పీపుల్‌. రొంబ నల్ల(చాలా మంచివారు).

* దేశంలో అత్యాచారాలను ఎలా తగ్గించాలి? ఎనిమిదేళ్ల చిన్నారులు సైతం అత్యాచారాలకు గురవుతున్నారు. అమ్మాయిలు, మహిళలు భారత దేశంలో ధైర్యంగా నివసించాలంటే ఏం చెయ్యాలి?

* కుల్‌దీప్‌-చాహల్‌ జోడీకి పేరు పెట్టండి?

* టీ..కాఫీ.. ఏది ఇష్టం?

* మీ ఫేవరెట్‌ గుజరాతీ వంటకం?

* విద్యార్థులకు ఉద్దేశించి ఏదైనా చెప్పండి?

* ఫుట్‌బాల్‌ గేమ్‌ ఆడితే మీరు స్ట్రైకర్‌, గోల్‌కీపర్‌, డిఫెండర్‌ ఏది ఎంచుకుంటారు?

* సూరజ్‌ రణ్‌దివ్‌ సర్‌ గురించి ఒక్క మాటలో?

వీరూ: హేవా కలుహల్‌ముల్లాజీ సూరజ్‌ రణ్‌దివ్‌ కలుహల్‌ముల్లా... చాలా పెద్ద పేరు.(ఇతడు శ్రీలంక క్రికెటర్‌).

Story first published: Saturday, February 17, 2018, 17:22 [IST]
Other articles published on Feb 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X