For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండో వన్డే: సఫారీ గడ్డపై సిరిస్ గెలిచేందుకు మిథాలీ సేనకు సదవకాశం

By Nageshwara Rao
India vs SA: Tourists look to seal series against South Africa women

హైదరాబాద్: ఐసీసీ మహిళల ఛాంపియన్ షిప్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య బుధవారం రెండో వన్డే జరగనుంది. మూడు వన్డేల సిరిస్‌లో ఇప్పటికే తొలి వన్డేలో విజయం సాధించిన మిథాలీసేనకు సపారీ గడ్డపై వన్డే సిరీస్‌ గెలుచుకునేందుకు ఇదొక మంచి అవకాశం.

కింబర్లీ వేదికగా జరిగిన తొలి వన్డేలో మిథాలీ నేతృత్వంలోని మహిళల జట్టు తొలి వన్డేలో 88 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన తర్వాత భారత మహిళల జట్టు ఆడుతున్న తొలి సిరీస్‌ ఇదే కావడం విశేషం.

రెండో వన్డేలో ఇదే ఊపును కొనసాగిస్తే మూడు వన్డేల సిరీస్‌ను మిథాలీసేన సొంతం చేసుకోవడం ఏమంత కష్టం కాదు. రెండో వన్డేలో కూడా భారత్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్‌లో స్మృతి, కెప్టెన్‌ మిథాలీ ఫామ్‌లో ఉండగా... బౌలింగ్‌లో పేసర్లు జులన్, శిఖా పాండేలతో జట్టు బలంగా కనిపిస్తోంది.

జట్ల వివరాలు:
ఇండియా:
Mithali Raj (capt), Taniya Bhatia (wicket- keeper), Ekta Bisht, Rajeshwari Gayakwad, Jhulan Goswami, Harmanpreet Kaur (vice-captain), Veda Krishnamurthy, Smriti Mandhana, Mona Meshram, Shikha Pandey, Punam Raut, Jemimah Rodrigues, Deepti Sharma, Pooja Vastrakar, Sushma Verma (wicket-keeper) and Poonam Yadav.

దక్షిణాఫ్రికా:
Dane van Niekerk (capt), Marizanne Kapp, Trisha Chetty, Shabnim Ismail, Ayabonga Khaka, Masabata Klaas, Sune Luus, Laura Wolvaardt, Mignon du Preez, Lizelle Lee, Chloe Tryon, Andrie Steyn, Raisibe Ntozakhe and Zintle Mali.

Match starts at 1.30 pm (Wednesday, February 7) No live telecast

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, February 7, 2018, 9:23 [IST]
Other articles published on Feb 7, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+